వేదం తర్వాత క్రిష్- అనుష్క మూవీలో వస్తోన్న ఫిల్మ్ ఘాటీ. దాదాపు 15 సంవత్సరాల తర్వాత కొలబరేట్ కావడంతో భారీ అంచనాలున్నాయి. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి తర్వాత రెండేళ్ల గ్యాప్ తీసుకున్న సౌత్ క్వీన్‌కు.. కొండ పొలం ప్లాప్ తర్వాత హరి హర వీరమల్లు సగం టేకింగ్ చేసి ఈ ప్రాజెక్ట్‌కు షిఫ్టైన క్రిష్‌కు మోస్ట్ ఇంపార్టెంట్ ఫిల్మ్. ఈ ఇద్దరికే కాదు.. కోలీవుడ్ యాక్టర్ విక్రమ్ ప్రభుకు కూడా క్రూసియల్ మూవీ. లెజెండరీ హీరో…
టాలీవుడ్ క్వీన్ అనుష్క శెట్టి నటిస్తున్న భారీ యాక్షన్ చిత్రం ఘాటీ. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి తర్వాత అనుష్క నటిస్తున్న సినిమా ఘాటీ. గతంలో తనకు వేదం వంటి హిట్ ఇచ్చిన క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో లేటెస్ట్‌గా ‘ఘాటీ’ సినిమా చేస్తుంది అనుష్క. తమిళ నటుడు విక్రమ్ ప్రభు కీలక పాత్ర పోషిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ సమర్పణలో, రాజీవ్ రెడ్డి, సాయిబాబా భారీ బడ్జెట్ పై నిర్మిస్తున్నారు. ఇప్పటికి ఈ సినిమా నుండి రిలీజ్ అయిన…
సుహాస్ హీరోగా నటిస్తోన్న అప్ కమింగ్ ఫిల్మ్ ఓ భామ అయ్యో రామ. మలయాళ కుట్టీ.. మాళవిక మనోజ్ టాలీవుడ్‌కు ఇంట్రడ్యూస్ అవుతోంది. తమిళ్ హిట్ మూవీ జోలో సైలెంట్‌గా కనిపించిన భామ.. ఇందులో వయెలెంట్ క్యారెక్టర్ చేస్తుందని టీజర్ చూస్తేనే అర్థమౌతుంది. రీసెంట్లీ ఈ సినిమా రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసారు మేకర్స్. జులై 11న ప్రేక్షకుల ముందుకు సినిమా రాబోతుంది. అయితే అదే డేట్ కు అనుష్క ఘాటీ కూడా రిలీజ్ అవుతుంది. ఘాటీ…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘ఘాటీ’. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ మూవీలో తమిళ హీరో విక్రమ్ ప్రభు కీలక పాత్ర పోషిస్తుండగా. ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఇక ఇప్పటి వరకు అనుష్కను జేజమ్మ, దేవసేన వంటి పవర్ ఫుల్ రోల్స్ చూసినప్పటికి.. మొట్టమెదటి సారిగా ఆమెను వయలెంట్ రోల్‌లో చూపించే క్రెడిట్ క్రిష్ జాగర్లమూడికి దక్కింది. దీంతో…
Anushka : ప్రియదర్శి మంచి జోష్ మీదున్నాడు. మొన్ననే వచ్చిన కోర్టు మూవీ సూపర్ హిట్ టాక్ తో ఇంకా థియేటర్లలో ఆడుతూనే ఉంది. ఆ మూవీ అలా ఉండగానే ఇంకో మూవీని థియేటర్లలోకి తెస్తున్నాడు ప్రియదర్శి. గతంతో పోలిస్తే ఇప్పుడు ప్రియదర్శి మీద అందరికీ నమ్మకం పెరిగింది. రొటీన్ రొట్టకొట్టుడు సినిమాలు చేయకుండా ప్రేక్షకుల మనసెరిగిన కథలు ఎంచుకుంటున్నాడు. బలగం, కోర్టు సినిమాలే ఇందుకు ఉదాహరణ. ఇప్పుడు సారంగపాణి జాతకం అనే సినిమాతో రాబోతున్నాడు. మోహనకృష్ణ…