Home
Ghani Teaser
Ghani Teaser News
-
వరుణ్ బర్త్ డే స్పెషల్.. పవర్ ఆఫ్ ‘గని’ టీజర్
మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గని’. బాక్సింగ్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈరోజు వరుణ్ తేజ్ పుట్టినరోజు కానుకగా చిత్ర యూనిట్ ‘పవర్ ఆఫ్ గని’ టీజర్‌ను విడుదల చేసింది. ఈ టీజర్లో సునీల్ శెట్టి… వరుణ్‌తేజ్‌కు బాక్సింగ్‌లో కోచింగ్ ఇస్తున్నట్లు కనిపిస్తోంది. కొంతమంది యోధులుగా తయారవుతారు… కానీ గని యోధుడిగా పుట్టాడు అని ఈ టీజర్‌కు క్యాప్షన్ ఇచ్చారు. Read Also: క్యాసినో రగడ… ‘జై గుడివాడ’ అంటూ వర్మ… -
ఆట ఆడినా ఓడినా రికార్డ్స్ లో… గెలిస్తే మాత్రమే చరిత్రలో… : “గని” టీజర్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ స్పోర్ట్స్ డ్రామా “గని”. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సాయి మంజ్రేకర్ వరుణ్ ప్రేమికురాలిగా నటిస్తుండగా, కన్నడ స్టార్ ఉపేంద్ర, సీనియర్ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి, స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ జగపతి బాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఘనీకి నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించగా అల్లు వెంకటేష్, సిద్ధు ముద్దా నిర్మించారు. థమన్ సంగీత స్వరకర్త. డిసెంబర్ 24న సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్… -
రేపు వరుణ తేజ్ ‘గని” టీజర్.. అందులో బిగ్ సర్ప్రైజ్
మెగా అభిమానులే కాదు, స్టోర్ట్స్ లవర్స్ కూడా ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న గని. ఈ సినిమాలో టైటిల్ రోల్ ప్లే చేస్తున్నాడు వరుణ్‌తేజ్. అయితే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ను అప్పుడప్పుడు చిత్ర యూనిట్ విడుదల చేస్తూ, ఈ సినిమా అంచనాలు అమాంతంగా పెంచుతున్నాయి. గని ప్రపంచం అంటూ విడుదల చేసిన వీడియోలో నదియా, ఉపేంద్ర, తనికళ భరణి, సునీల్ శెట్టి, నవీన్ చంద్ర లు కనిపించారు. ఈ సినిమాలో వీరు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ… -
వరల్డ్ ఆఫ్ ‘గని’ అంటూ ఆసక్తికర అప్డేట్
వరుణ్ తేజ్ తొలిసారి బాక్సర్‌గా నటిస్తున్న స్పోర్ట్స్ డ్రామా “గని”. వరుణ్ అభిమానులతో పాటు స్పోర్ట్స్ మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న చిత్రం ‘గని’. మేకర్స్ ఈ రోజు ‘గని’ ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు. సునీల్ శెట్టి, నవీన్ చంద్ర, ఉపేంద్ర, తనికెళ్ల భరణి, నరేష్, నదియా, ఇతరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. వారికి సంబంధించిన పాత్రలను రివీల్ చేశారు. అంతేకాదు ఈ చిన్న వీడియోలో ఈ నెల 15న…
తాజావార్తలు
-
Scene Movie: “హీరోలు చాలు.. ఒక విలన్ కావాలి! లోకేష్‌తో రోలెక్స్ ప్లాన్ నడుస్తోంది”: సూర్య
-
Diwali Lunch Menu Ideas : దీపావళి విందు స్పెషల్.. ఈ వెజ్ మెనూతో అదరగొట్టండి
-
OTR: తెలంగాణపై బీజేపీ మిషన్ స్టార్ట్.. అమిత్ షా సమరశంఖం
-
Off The Record: గులాబీ పార్టీలో కొత్త తలనొప్పులు.. మాజీ ఎమ్మెల్యేల సీట్లకే ఎసరు?
-
OTR: ఆ మూడు చోట్లే కోట్ల పందాలు.. బెట్టింగ్ రాయుళ్ల లెక్కలేంటి?
ట్రెండింగ్
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!