HHVM : పవన్ కల్యాణ్ నుంచి చాలా ఏళ్ల తర్వాత వస్తున్న మూవీ హరిహర వీరమల్లు. ఈ మూవీ చాలా ఏళ్ల తర్వాత వస్తుండటంతో దీని గురించే చర్చ జరుగుతోంది. జులై 20న ప్రీ రిలీజ్ ఈవెంట్ విశాఖలో ఉంటుందని ఇప్పటికే ప్రకటించారు. దాని డేట్ మారొచ్చనే వార్తలు వస్తున్నాయి. అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇంకా రాలేదు. అయితే ఈవెంట్ కు డైరెక్టర్ క్రిష్ వస్తాడా రాడా అనే ప్రచారం జరుగుతోంది. ఈ మూవీకి మొదటి డైరెక్టర్…
అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించిన ఘాటి సినిమా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఇప్పటికే వాయిదా పడి, జులై 11వ తేదీన రిలీజ్‌కు రెడీ అవుతోంది. అయితే, ఆ రోజు కూడా రిలీజ్ చేయడం లేదని తాజాగా ఘాటి టీం నుంచి ప్రకటన వచ్చింది. సినిమా అనేది ఒక భార్య నది లాంటిదని, ఒక్కోసారి అది వేగంగా పరిగెత్తుతుందని, ఒక్కోసారి లోతు పెంచుకోవడం కోసం నిలకడగా…
తెలుగు సినిమా స్థాయి పెరిగింది. టాలివుడ్ నుండి ఏదైనా సినిమా వస్తుందంటే ఎవరు ఏంటి అనే ఆరాలు దగ్గరనుండి ఏ రేట్ పెట్టి కొనుగోలు చేయాలని డిస్కషన్ అటు తమిళ్, కేరళ, కన్నడ, హింది చిత్ర పరిశ్రమ బిజినెస్ సర్కిల్స్ లో జరుగుతుంది. తెలుగుసినిమాలు ఇతర భాషలలో కూడా భారీ కలెక్షన్స్ రాబడుతన్నాయి. కాగా ఇప్పడు టాలీవుడ్ కు చెందిన రెండు సినిమాలను తమిళ్ లో భారీ ధరకు కొనుగోలు చేసారు. Also Read : NTRNeel :…
టాలీవుడ్ క్వీన్ అనుష్క శెట్టి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓ వైపు హీరోయిన్ గా స్టార్ హీరోల సరసన నటిస్తూనే లేడి ఓరియెంటెడ్ సినిమాలతో స్టార్ స్టేటస్ ను అందుకుని అగ్ర హీరోయిన్ గా కొనసాగింది. ‘బాహుబలి’ సక్సెస్ తర్వాత ఆచితూచి సినిమాలు చేస్తుంది అనుష్క. ముఖ్యంగా లేడి ఓరియెంటెడ్ సినిమాలే ఎక్కువ చేస్తూ వచ్చింది. అశోక్ డైరెక్షన్ లో వచ్చిన భాగమతి సూపర్ హిట్ గా నిలిచింది. కానీ నిశ్శబ్దం సినిమాతో ఫ్లాప్ చూసింది.…
బాహుబలి 2 తర్వాత సెలక్టివ్ గా సినిమాలు చేస్తున్న అనుష్క శెట్టి.. టాలీవుడ్ ప్రేక్షకులకు కనిపించి దాదాపు ఏడాదిన్నర కావొస్తుంది. మిసెస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి తర్వాత స్వీటీ .. రెండు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నీల్ ఇచ్చింది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఘాటీతో పాటు మలయాళంలో కథనార్ మూవీతో తెరంగేట్రం ఇస్తుంది. ఈ రెండు సినిమాల షూటింగ్స్ కంప్లీట్ అయ్యాయి. రీసెంట్లీ ఘాటీ గ్లింప్ప్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇంటెన్సివ్ లుక్కుతో మెస్మరైజ్ చేసింది అనుష్క. ఏప్రిల్…
అనుష్క శెట్టి, అలియాస్ స్వీటీ.. ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. ఫస్ట్ మూవీ తోనే తన గ్లామర్ తో ప్రేక్షకులను కట్టిపడేసింది ఈ చిన్నది. దీం తర్వాత వరుస సినిమాలు చేసినప్పటికి.. ‘అరుంధతి’ సినిమాతోనే తనకు మంచి గుర్తింపు లభించింది, ఇక ‘బాహుబలి’ మూవీ అనుష్క కెరీర్‌ని మార్చేసిందని చెప్పాలి. తనకు తిరుగులేని ఫ్యాన్ బేస్‌ని పెంచింది. ప్రస్తుతం అనుష్క శెట్టి,దర్శకుడు క్రిష్ జాగర్లమూడి కాంబోలో ‘ఘాటి’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. యూవీ క్రియేషన్స్, ఫస్ట్…
అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఘాటి’ గ్లింప్స్ లో ఇంటెన్స్ వైలెంట్ క్యారెక్టర్ లో అందరినీ ఆశ్చర్యపరిచారు. అనుష్క పుట్టినరోజున విడుదలైన గ్లింప్స్ అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రాన్ని UV క్రియేషన్స్ సమర్పణలో రాజీవ్ రెడ్డి, సాయిబాబా జాగర్లమూడి నిర్మిస్తున్నారు. వేదం విజయం తర్వాత అనుష్క, క్రిష్ కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా, అలాగే UV క్రియేషన్స్‌తో అనుష్కకు నాల్గవ చిత్రం. ఈ చిత్రంలో…
క్వీన్ అనుష్క శెట్టి క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడితో కలిసి ఘాటీ (GAATI ) కొత్త ప్రాజెక్ట్ కోసం మరోసారి జతకట్టారు. UV క్రియేషన్స్ సమర్పణలో మరియు రాజీవ్ రెడ్డి మరియు సాయి బాబు జాగర్లమూడి నిర్మించిన బ్లాక్ బస్టర్ ‘వేదం’ విజయం తర్వాత అనుష్క మరియు క్రిష్ కలయికలో వస్తున్నా ఈ సినిమా యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై అనుష్కకు ఇది నాలుగో సినిమా. Also Read : Suriya : కంగువా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు…
క్వీన్ అనుష్క శెట్టి ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో క్రేజీ హై బడ్జెట్ ప్రాజెక్ట్ చేస్తున్నారు. విమర్శకుల ప్రశంసలు పొంది, కమర్షియల్ బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న ‘వేదం’ తర్వాత అనుష్క, క్రిష్ కాంబినేషన్ లో ఇది రెండవ ప్రాజెక్ట్. ఈ హై బడ్జెట్ వెంచర్‌కి ‘ఘాటి’ అనే టైటిల్‌ని లాక్ చేశారు. Jabardasth: వేణుమాధవ్‌తో ఉన్న ఈ కుర్రాడు ఎవరో గుర్తు పట్టారా? ఇప్పుడు జబర్దస్త్ స్టార్ కమెడియన్!…
Anushka : స్టార్ హీరోయిన్ అనుష్క గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నాగార్జునతో కలిసి సూపర్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. కెరీర్ మొదట్లో గ్లామర్ పాత్రలకే పరిమితమైంది.