జబర్దస్త్ షో ద్వారా చాలా మంది బాగా పాపులర్ అయ్యారు.. అందులో బుల్లి తెర కమల్ హాసన్ గా గుర్తింపు తెచ్చుకున్న గెటప్ శ్రీను గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఒకవైపు టీవీ షోలు సినిమాలు చేస్తూనే, మరోవైపు సినిమాల్లో నటిస్తున్నాడు. ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.. ప్రస్తుతం రాజు యాదవ్ సినిమాతో ప్రేక్షకులకు ముందుకు రాబోతున్నాడు.. ఈ సినిమా విడుదల తేదీ వాయిదా పడినట్లు వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.. ఈ చిత్రం…