Raju Yadav :ఉన్న ఒక్క సినిమా కూడా పోయింది.. రాజు యాదవ్ పై గెటప్ శ్రీను పోస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జబర్దస్త్ షో ద్వారా చాలా మంది బాగా పాపులర్ అయ్యారు.. అందులో బుల్లి తెర కమల్ హాసన్ గా గుర్తింపు తెచ్చుకున్న గెటప్ శ్రీను గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఒకవైపు టీవీ షోలు సినిమాలు చేస్తూనే, మరోవైపు సినిమాల్లో నటిస్తున్నాడు. ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.. ప్రస్తుతం రాజు యాదవ్ సినిమాతో ప్రేక్షకులకు ముందుకు రాబోతున్నాడు.. ఈ సినిమా విడుదల తేదీ వాయిదా పడినట్లు వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి..
ఈ చిత్రం ద్వారా కృష్ణమాచారి దర్శకునిగా పరిచయం అవుతున్నారు. సాయి వరుణవి క్రియేషన్స్, చరిష్మా డ్రీమ్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై కె. ప్రశాంత్ రెడ్డి, రాజేష్ కల్లెపల్లి సంయుక్తంగా రాజు యాదవ్ సినిమాను నిర్మించారు.. అయితే ఇప్పటివరకు విడుదలైన సినిమా అప్డేట్స్ అన్ని సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి. రాజు యాదవ్ మే 17న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుందని మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే..
Also Read
- Israel: నేనున్నంత కాలం పాలస్తీనా దేశం ఉండదు: అమెరికాకు నెతన్యాహూ షాక్..
- Medico Priyanka: రాజమండ్రి మెడికో ప్రియాంక మృతి.. బ్రెయిన్ డెడ్‌గా నిర్ధారించిన వైద్యులు..
- Houthis Attack Saudi: టర్కీ-పాక్‌తో ఒప్పందం కుదిరిన తర్వాత రోజే.. సౌదీపై హౌతీల భీకర దాడి..
- CJP: AAP డూప్లికేట్‌గా CJP.? కాక్రోచ్ పార్టీ కీలక పదవుల్లో మాజీ ఆప్ నేతలు..
అయితే తాజాగా ఈ సినిమా పోస్ట్ పోన్ అయినట్లు వార్తలు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాకు కొత్త రిలీజ్ డేట్ తో మళ్ళీ వస్తాము. డబుల్ ఎనర్జీ తో త్వరలోనే కొత్త డేట్ వచ్చేస్తుందని శ్రీను తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.. ప్రస్తుతం ఆ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. త్వరలోనే ప్రమోషన్స్ ను మొదలు పెట్టి కొత్త డేట్ ను అనౌన్స్ చెయ్యనున్నట్లు సమాచారం..
తాజావార్తలు
-
Mamitha Baiju: ‘ప్రేమలు’ బ్యూటీ సంచలన నిర్ణయం.. ఇకపై వాటికి గుడ్‌బై!
-
Israel: నేనున్నంత కాలం పాలస్తీనా దేశం ఉండదు: అమెరికాకు నెతన్యాహూ షాక్..
-
KCR : పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ భరోసా.. నల్లబెల్లిలో పరామర్శ.!
-
Medico Priyanka: రాజమండ్రి మెడికో ప్రియాంక మృతి.. బ్రెయిన్ డెడ్‌గా నిర్ధారించిన వైద్యులు..
-
Houthis Attack Saudi: టర్కీ-పాక్‌తో ఒప్పందం కుదిరిన తర్వాత రోజే.. సౌదీపై హౌతీల భీకర దాడి..
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!