బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో నందమూరి బాలకృష్ణ సినిమా చేస్తున్నారు. ఇప్పటికే వీరి కాంబినేషన్‌లో వచ్చిన అన్ని సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. గతంలో వచ్చిన అఖండ సినిమాకి సీక్వెల్‌గా అఖండ 2 షూట్ చేస్తున్నారు. ఇప్పటికే పలు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. కొత్త షెడ్యూల్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. వచ్చే వారం నుంచి ప్రారంభం కానున్న ఒక షూటింగ్ షెడ్యూల్ కోసం ప్రస్తుతం బోయపాటి శ్రీను లొకేషన్స్ రెక్కీ చేస్తున్నారు. Mani Sharma – Bheems :…