పెళ్లయ్యాక చాలామంది హీరోయిన్లు కొంతకాలం గ్యాప్ తీసుకుని తిరిగి రీ ఎంట్రీ ఇస్తున్నారు. అయితే జెనీలియా మాత్రం చాలా ప్రత్యేకం గా వ్యవహరించింది. దాదాపు 10 సంవత్సరాల విరామం తర్వాత ఆమె బాలీవుడ్‌లో ‘సితారే జమీన్ పర్’ సినిమాతో మళ్లీ వెండితెరపై కనిపించింది. దానికి తోడు సౌత్‌లోనూ ‘జూనియర్’ అనే సినిమా ద్వారా రీఎంట్రీ ఇచ్చింది. తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ తిరిగి ఇన్ని ఏళ్లకు ఎంట్రీ ఇస్తుండటం విశేషం. Also Read…