ChatGPT, Grok, Google Gemini వంటి AI చాట్‌బాట్‌ల వినియోగం పెరిగింది. పలు రంగాల్లోని వ్యక్తులు, విద్యార్థులు వీటిని ఉపయోగిస్తున్నారు. నిపుణులు వీటిని ఉపయోగిస్తున్నారు. ఈ టూల్స్ రాయడానికి, కొత్త విషయాలను నేర్చుకోవడానికి లేదా మీరు ఆలోచించగలిగే ఏదైనా విషయం గురించి వాస్తవాలను త్వరగా వెతకడానికి ఉపయోగపడతాయి. కానీ వాస్తవంగా చెప్పాలంటే, AIని అడగడానికి ప్రతి ప్రశ్న సురక్షితం కాదు. మీరు మీ గోప్యత, భద్రత, మంచి నిర్ణయాలు తీసుకోవడం గురించి శ్రద్ధ వహిస్తారా అయితే AI…
గూగుల్ యొక్క AI ప్రాజెక్టులలో పనిచేస్తున్న 200 మందికి పైగా కాంట్రాక్టర్లను తొలగించినట్లు వైర్డ్ నివేదించింది. గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్‌లో తొలగింపులు కొనసాగుతున్నాయి. వరుసగా గత మూడు నెలలుగా వివిధ విభాగాల్లో లేఆఫ్స్ ప్రకటించిన గూగుల్, తాజాగా 200 మందికి పైగా కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. . AI ప్రాజెక్టులలో పనిచేస్తున్న 200 మందికి పైగా కాంట్రాక్టర్లను గూగుల్ తొలగించింది. గూగుల్ యొక్క జెమిని నుండి వచ్చిన ప్రతిస్పందనలను సమీక్షించడం, సవరించడం,…
Ugadi Rasi phalalu 2025: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం వచ్చింది. ఉగాది పర్వదినాన ప్రతీ ఒక్కరు కూడా తమ రాశి ఫలితాలు ఎలా ఉంటాయని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ముఖ్యంగా ఈ ఏడాది గ్రహ పరిస్థితులు కొన్ని రాశుల వారికి చాలా అదృష్టాన్ని తెచ్చిపెడుతాయని పండితులు చెబుతున్నారు. ఈ రాశుల వారికి ఇంట్లో శుభకార్యాలు జరగడం, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడం, ఉద్యోగం రావడం, ప్రమోషన్లు రావడం వంటివి జరగబోతున్నాయి.