Gelao Tribe Tradition: ప్రపంచంలో అనేక దేశాలు.. ఆయా దేశాల్లో విభిన్న సంస్కృతులు ఉంటాయి. అయితే.. కొన్ని తెలగలకు చెందిన సంస్కృతులు, ఆచారాలు విభిన్నంగా ఉంటాయి. పెళ్లికి ముందు వధువు పళ్లు రాలగొట్టే సంప్రదాయాన్ని మీరు ఎప్పుడైనా చూశారా? లేదా విన్నారా? అలాంటి ఓ ఆచారానికి సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చైనాలోని గెలావో (Gelao) అనే గిరిజన సమూహంలో ఒకప్పుడు చాలా విచిత్రమైన, కఠినమైన సంప్రదాయం ఉండేది. పెళ్లి కావాలంటే వధువుకు…