టాలీవుడ్ లో సీక్వెల్ సినిమాలకు కొదవలేదు..ఒక సినిమా హిట్ అయితే దానికి సీక్వెల్ గా మరో సినిమా వస్తుంది.. కొన్ని సినిమాలు హిట్ అయితే మరికొన్ని సినిమాలు మాత్రం బోల్తా పడుతున్నాయి.. అయినా సీక్వెల్ సినిమాలు తగ్గట్లేదు.. హీరోయిన్ అంజలి ప్రధాన పాత్రలో వచ్చిన సూపర్ హిట్ సినిమా గీతాంజలి సూపర్ హిట్ టాక్ ను అందుకుంది..కోన వెంకట్ నిర్మించిన గీతాంజలి అనే కామెడీ హారర్ మూవీ బాగానే క్లిక్ అయింది. హారర్ కథకు కామెడీ జోడించిన…
అద్భుతమైన అభినయంతో ఆకట్టుకునే అందాల ముద్దుగుమ్మ అంజలి టైటిల్ పాత్రలో నటిస్తోన్న హారర్ ఎంటర్‌టైనర్ ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’. 2014లో తక్కువ బడ్జెట్‌తో రూపొంది బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన ‘గీతాంజలి’ సినిమాకు ఇది సీక్వెల్. గీతాంజలి సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని సాధించటమే కాదు ఓ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచి మరెన్నో సినిమాలకు దారి చూపించింది. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావటానికి సన్నద్ధమవుతోంది. కోన ఫిల్మ్స్…
Geethanjali sequel titled Geethanjali Malli Vachindhi shoot begins today: టాలీవుడ్లో అంజలి నటించిన గీతాంజలి సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ గీతాంజలి సినిమాకు సీక్వెల్ సిద్ధమైంది. ప్రతీకార జ్వాలతో మళ్లీ వచ్చేస్తోంది గీతాంజలి అంటూ గీతాంజలి సీక్వెల్ అనౌన్స్ మెంట్ చేసేశారు మేకర్స్. గీతాంజలి మళ్లీ వచ్చింది అనే పేరుతో తెరకెక్కిస్తున్న సినిమా వెన్నులో వణుకు తెప్పించే స్పైన్ చిల్లింగ్ ప్రాజెక్ట్ అంటూ థ్రిల్లింగ్ అనౌన్స్ మెంట్…