Girija Shetter: ఇండస్ట్రీలో ఎప్పుడు.. ఎవరు టాప్ లో ఉంటారు.. ఎవరు లీస్ట్ లో ఉంటారు అనేది ఎవరు చెప్పలేరు. ఎన్నో ఏళ్లుగా సినిమాలు చేస్తున్నా.. కొంతమందికి గుర్తింపు వచ్చింది లేదు. కానీ, ఒకే ఒక్క సినిమా చేసి ఇండస్ట్రీని కుదిపేసినవారు చాలామంది ఉన్నారు. అందులో చెప్పుకోదగ్గ హీరోయిన్ గిరిజా శెట్టర్. ఏ.. ఎవరు ఈమె.. మాకు తేలియదే అనుకుంటున్నారా.. ?