గౌతమ్ కార్తీక్, రేవతి జంటగా ఎ.ఆర్. మురుగదాస్ నిర్మించిన 'ఆగస్ట్ 16, 1947' చిత్రం విడుదల తేదీ ఖరారైంది. ఆరు భాషలలో విడుదల కాబోతున్న ఈ సినిమాను ఎన్.ఎస్. పొన్ కుమార్ దర్శకత్వంలో ఎ.ఆర్. మురుగదాస్ నిర్మించారు.
Manjima Mohan: కోలీవుడ్ స్టార్ జంట గౌతమ్ కార్తీక్, మంజిమా మోహన్ ఎట్టకేలకు పెళ్లితో ఒక్కటైన సంగతి తెల్సిందే. మూడురోజుల క్రితం వారి పెళ్లి కేరళలోని ఒక కల్యాణమండపంలో అంగరంగ వైభవంగా జరిగింది. మూడేళ్ళ ప్రేమ బంధానికి పెళ్లితో ఫుల్ స్టాప్ పెట్టారు.
అన్వేషణ, అభినందన లాంటి సినిమాలతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఒకప్పటి కోలీవుడ్ హీరో ‘కార్తీక్’. ఇతని కొడుకుగా ‘గౌతమ్ కార్తీక్’ కోలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. తమిళనాట హీరోగా సెటిల్ అయిన ‘గౌతమ్ కార్తీక్’, ‘సాహసమే శ్వాసగా సాగిపో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన మ�
Manjima Mohan: సాహసమే శ్వాసగా సాగిపో చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైంది మంజిమా మోహన్. నాగ చైతన్య సరసన కనిపించి మెప్పించిన ఈ బ్యూటీ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనుంది. గత కొన్నేళ్ల నుంచి మంజిమా, కుర్ర హీరో గౌతమ్ కార్తీక్ తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్న విషయం విదితమే.
Manjima Mohan: నాగచైతన్య హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన సాహసం శ్వాసగా సాగిపో సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ మంజిమా మోహన్. అనంతరం ఎన్టీఆర్ బయోపిక్‌లో ఆమె నారా భువనేశ్వరి పాత్రలో నటించింది. ఎక్కువగా తమిళం, మలయాళం సినిమాల్లో నటిస్తున్న ఈ ముద్దగుమ్మ ఇప్పుడు పెళ్లిపీటలు ఎక్కేందుకు రెడ�
Gautham Karthik: కోలీవుడ్ స్టార్ సీనియర్ హీరో కార్తీక్ తనయుడు, హీరో గౌతమ్ కార్తిక్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. త్వరలోనే తాను పెళ్లి కొడుకు కానున్నట్లు చెప్పుకొచ్చాడు.
కోలీవుడ్ హీరో శింబు బర్త్ డే నేడు. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న నెక్స్ట్ మూవీ నుంచి శింబు అభిమానులకు పవర్ ఫుల్ గ్లింప్స్ తో శింబు బర్త్ డే ట్రీట్ ఇచ్చారు మేకర్స్. శింబు (సిలంబరసన్ థెసింగు రాజేందర్) ప్రస్తుతం “పాతు తల” అనే సినిమా చేస్తున్నాడు. తాజాగా విడుదల చేసిన ఈ సినిమా గ్లింప్స్ ఆసక్తికరంగా ఉంద�