Dharma Wife Gauthami : టాలీవుడ్ యంగ్ హీరో ధర్మ ఇప్పుడు కాంట్రవర్సీలో చిక్కుకున్నాడు. అతని భార్య గౌతమి ఇప్పటికే వరకట్నం వేధిపుల కేసులు పెట్టింది. తాజాగా ఎన్టీవీతో ఆమె సంచలన ఆరోపణలు చేసింది. నా భర్త ధర్మ ఇలా చెడిపోతాడని అనుకోలేదు. అతను హీరో అయ్యాక చాలా ఛేంజ్ అయ్యాడు. నన్ను కట్నం కోసం వేధిస్తూ టార్చర్ చేస్తున్నాడు. రౌడీలతో బెదిరిస్తున్నాడు. చాలా మందితో అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడు. బిగ్ బాస్ ఆర్టిస్టులు అతని ఫ్లాట్…
Hero Dharma : టాలీవుడ్ యంగ్ హీరో ధర్మపై భార్య గౌతమి తీవ్రమైన ఆరోపణలు చేసింది. కొన్ని రోజులుగా వీరిద్దరి మధ్య విభేదాలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే భర్త ధర్మపై వరకట్న వేధింపుల కేసులు కూడా పెట్టిన గౌతమి.. తాజాగా ఎన్టీవీతో మాట్లాడుత సంచలన ఆరోపణలు చేసింది. నా భర్త ధర్మ, మా మావయ్య, ఆడపడుచు నన్ను రోజూ టార్చర్ చేస్తున్నారు. అదనపు కట్నం కావాలంటూ వేధిస్తున్నారు. నా కొడుకును కూడా చంపేస్తామంటూ బెదిరిస్తున్నాడు. ఆ…
హీరో ధర్మ మహేష్ భార్య, ప్రముఖ యూట్యూబర్ గౌతమి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలను వెల్లడించింది. ఆమె ఆరోపణల ప్రకారం, ధర్మ మహేష్ సినిమాల్లో హీరోగా ఉన్నప్పటికీ నిజ జీవితంలో తన భార్యపై విలన్ లా ప్రవర్తిస్తున్నాడు. ప్రతిరోజూ అర్ధరాత్రి వరకు ఇతర అమ్మాయిలతో సమయాన్ని గడిపి, ఆమెను నిరంతరం బెదిరించేవాడని గౌతమి చెప్పింది. Also Read : Kriti Sanon : ‘కాక్‌టెయిల్ 2’లో కృతి సనన్ స్పెషల్ ఎంట్రీ! గర్భవతిగా ఉన్న సమయంలో కూడా…
విశ్వనటుడు కమల్ హాసన్ నటించి, నిర్మించిన సినిమా ‘ద్రోహి’. దేశానికే సవాలు విసురుతున్న టెర్రరిస్టు గ్రూపులను నిర్మూలించడానికి పోలీస్ అధికారులు వేసే ఎత్తులు, జిత్తుల నేపథ్యంలో ఇవాళ ఎన్నో సినిమాలు వస్తున్నాయి. వాటన్నింటికీ మూలం ‘ద్రోహి’ అనే చెప్పాలి. రొటీన్ ఫిల్మ్ మేకింగ్ పాత్ ను బ్రేక్ చేస్తూ, కొత్త ట్రెండ్ ను సృష్టిస్తూ కమల్ పాతికేళ్ళ క్రితమే ‘ద్రోహి’ని తీశారు. హిందీ చిత్రం ‘ద్రోహ్ కాల్’కు ఇది రీమేక్. అక్కడ ఓంపురి, నజీరుద్దీన్ షా ప్రధాన…
ప్రముఖ దర్శకురాలు నందినీరెడ్డి ఎట్టకేలకు మరో కొత్త సినిమాకు శ్రీకారం చుట్టారు. ‘ఓ బేబీ’ లాంటి సూపర్ హిట్ మూవీ తర్వాత ఖాళీగా లేకుండా ఆహా కోసం ‘సామ్ జామ్’ కార్యక్రమాన్ని, ఓటీటీ కోసం ‘పిట్టకథలు’ ఆంథాలజీని చేసినా… ఈ యూత్ ఫుల్ మ్యూజికల్ ఎంటర్ టైనర్ మూవీని టేకప్ చేయడం సంతోషించదగ్గది. స్వప్న సినిమాస్ బ్యానర్ లో ‘ఓ బేబీ’ తర్వాత నందినీ రెడ్డి మూవీ చేయబోతోందనే ప్రకటన ఎప్పుడో వచ్చింది. కానీ అది ఇప్పుడు…
విశాఖలో పుట్టి, బెంగళూరులో పెరిగింది అందాల గౌతమి. 1968 జూలై 2న జన్మించిన గౌతమి ఇవాళ 54వ సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. ఈ సందర్భంగా ఆమె ఫిల్మ్ కెరీర్ కు సంబంధించిన విశేషాలు తెలుసుకుందాం. బెంగళూరులో ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలోనే సినిమా అవకాశాలు రావడంతో చిత్రసీమలో తన అదృష్టం పరీక్షించుకుంది గౌతమి. ‘దయామయుడు’ సినిమాలో సరదాగా కనిపించినా, పి.ఎన్. రామచంద్రరావు దర్శకత్వంలో శరత్ బాబు నిర్మించిన ‘గాంధీనగర్ రెండో వీధి’లో హీరోయిన్ గా నటించింది. మోడర్న్ గర్ల్ ను…
(జూలై 2 నటి గౌతమి పుట్టిన రోజు సందర్భంగా) విశాఖలో పుట్టి, బెంగళూరులో పెరిగింది అందాల గౌతమి. 1968 జూలై 2న జన్మించిన గౌతమి ఇవాళ 54వ సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. ఈ సందర్భంగా ఆమె ఫిల్మ్ కెరీర్ కు సంబంధించిన విశేషాలు తెలుసుకుందాం. బెంగళూరులో ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలోనే సినిమా అవకాశాలు రావడంతో చిత్రసీమలో తన అదృష్టం పరీక్షించుకుంది గౌతమి. ‘దయామయుడు’ సినిమాలో సరదాగా కనిపించినా, పి.ఎన్. రామచంద్రరావు దర్శకత్వంలో శరత్ బాబు నిర్మించిన ‘గాంధీనగర్ రెండో…