Gautam Gambhir showed favoritism in IND vs SL Squad: శ్రీలంక పర్యటన కోసం అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ గురువారం భారత టీ20, వన్డే జట్లను ప్రకటించింది. అందరూ ఊహించనట్లుగానే కొత్త హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మార్క్ జట్టుపై స్పష్టంగా కనిపించింది. హార్దిక్ పాండ్యాను కాదని.. టీ20లకు సూర్యకుమార్ యాదవ్‌ను కెప్టెన్‌గా నియమించాడు. కనీసం వైస్ కెప్టెన్‌గానూ అతడికి అవకాశం ఇవ్వలేదు. యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్‌ను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేయడం…
Gautam Gambhir Farewell Video to KKR: భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా నియమితుడైన టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్.. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, ఆ జట్టు అభిమానులకు భావోద్వేగ వీడ్కోలు నోట్‌ను పోస్ట్ చేశాడు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్ చేసి.. ‘కోల్‌కతా నాతో రా.. కొత్త వారసత్వాలను సృష్టిద్దాం. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు’ అని పేర్కొన్నాడు. వీడియోలో కోల్‌కతా నగరం, కేకేఆర్ జెండా, ఈడెన్ గార్డెన్స్…
Gautam Gambhir Likely To Say Good Bye To KKR: కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)కు టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ గుడ్ బై చెబుతున్నాడా?.. భారత జట్టు హెడ్ కోచ్‌గా గౌతీ ఎంపిక ఖాయం అయినట్లేనా?.. అంటే అవుననే సమాధానం వస్తోంది. అంతేకాదు టీమిండియా కోచ్‌గా బాధ్యతలు చేపట్టేందుకు తాను సిద్దమే అంటూ గంభీర్ పరోక్షంగా హింట్ ఇచ్చారు. భారత జట్టుకు కోచ్ కావడాన్ని ఇష్టపడతానని, జాతీయ జట్టుకు శిక్షణ ఇవ్వడం కంటే…