మహేశ్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో సినిమా రాబోతుంది అనగానే ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు. ఇన్నాళ్ళు కొంత పరిధి మేరకు మాత్రమే పరిమితమయిన మహేశ్ క్రేజ్ గ్లోబల్ లెవల్ కి వెళుతుందని, తమ హీరో ఇక నుండి గ్లోబల్ స్టార్ గా మారిపోతాడని ఘట్టమనేని ఫ్యాన్స్ అనుకున్నారు. ఈ నేపథ్యంలో మహేశ్, రాజమౌళి సినిమాపై రకరాల ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ సినిమా జేమ్స్ బాండ్ తరహా నేపథ్యంలో రానుందని ఇలా ఒకటేమిటి రోజుకొక న్యూస్ వస్తుంది.…