ఈ మధ్యకాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేకమార్లు గంజాయి సంబంధించిన కేసులు వెలుగులోకి వస్తున్నాయి. అధికారులు కళ్ళు కప్పి అనేకమంది గంజాయితోపాటు మాదకద్రవ్యాలను కూడా అమ్ముతున్నారు. అయితే పోలీసులు ఇప్పటికే చాలామందిని అరెస్టు చేస్తున్నారు. ఇకపోతే తాజాగా తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో తాజాగా గంజాయి సంబంధించిన ముఠా ఒకటి బయటపడింది. ఈ విషయం సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. Also Read: BJP: బీజేపీ మేనిఫెస్టో విడుదలకు ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే..! వేములవాడలో గంజాయి…
Ganja Selling: ఈ అత్తకోడళ్ల రోజువారీ సంపాదన రూ.30 వేలు. నెలకు రూ. 9 లక్షలు. వాళ్లు చేసేది సాఫ్ట్‌వేర్ ఉద్యోగం. ఉన్నత స్థాయి వ్యాపారం కాదు. పక్కాగా చెప్పాలంటే చీకటి దండా.. వీరిద్దిర యవ్వారం మామూలుగా లేదంటారా? వీరద్దరే కాదండోయ్ కుటుంబమంతా అక్రమ వ్యాపారం చేస్తూ లక్షలు సంపాదిస్తోందంటే ఆశ్చర్యపోనక్కర్లేదు.
Ganja Seller: అతను ఓ పానీపూరీ వ్యాపారి. బాగానే సాగుతున్న అతని వ్యాపారంలో కొత్తగా ఇంకోవ్యాపారం మొదలు పెట్టాడు ప్రభుద్దుడు. తన అతితెలివితో పానీపూరీ చాటున అక్రమ దందాను మొదలుపెట్టాడు.