బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ తన కొత్త చిత్రం ‘గంగూబాయి కతియావాడి’తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటీవలే అలియా తన సినిమా ప్రీమియర్ షోలకు హాజరయ్యేందుకు బెర్లిన్ వెళ్లింది. ఈ సమయంలో అలియా బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు కూడా హాజరయ్యారు. ఇప్పుడు బెర్లిన్ నుండి తిరిగి రావడానికి ముందు అలియా భట్ కొన్ని తాజా పిక్స్ ను షేర్ చేసింది. అందులో బాత్ టబ్ లో కూర్చుని అలియా చేసిన హాట్ ఫోటోషూట్ అభిమానుల హృదయాలను దోచుకుంటుంది.…
బాలీవుడ్ భామ అలియా భట్ ‘గంగూబాయి కతియావాడి’ ప్రమోషన్‌లో బిజీగా ఉంది. ఈ సినిమా ట్రైలర్‌కు అన్ని వర్గాల నుంచి విశేష ఆదరణ, ప్రశంసలు లభిస్తున్నాయి. ఎక్కువ మంది ప్రజలు థియేటర్లకు వచ్చేలా చూసేందుకు ‘గంగూబాయి కతియావాడి’ని అలియా తనవంతు ప్రయత్నం చేస్తోంది. అయితే తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కోసం అలియా భట్ పేరు మార్చుకుంది. ‘పుష్ప’ మూవీని చూసి అలియా భట్ ఫ్యామిలీ మొత్తం బన్నీకి అభిమానులు అయిపోయారట. దీంతో ‘పుష్ప’రాజ్ పై…