నేటి నుండి రాజమండ్రి వద్ద గోదావరి నదిలో గణేష్ నిమజ్జనాలకు అనుమతి ఇచ్చారు అధికారులు.. గోదావరి ఉధృతంగా ప్రవహించడంతో రాజమండ్రిలో మూడు రోజులుగా గణేష్ నిమజ్జనాలు నిలిచిపోయాయి. ఇక, గోదావరిలో వరద ఉధృతి తగ్గడంతో.. గణేష్ నిమజ్జనాలు కోసం పుష్కర్ ఘాట్ వాటర్ ట్యాంక్ వద్ద ఉన్న ర్యాంపులో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
Devotion: హిందువులు జరుపుకునే పండగల్లో వినాయకచవితి ఒకటి. భాద్రపదమాసం శుక్ల పక్షంలో వచ్చే చవితి తిధి, హస్త నక్షత్రం రోజున మధ్యాహ్న శుభ సమయంలో చవితి ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. అయితే ఎవరి శక్తి తగట్టు వాళ్ళు ఒకరోజు, 3 రోజులు, 5 రోజులు, 9 రోజులు, 11 రోజులు ఈ వినాయక చవితి ఉత్సవాలు జరుపుకుంటారు. మొదటి రోజు వినాయక ప్రతిమని మండపంలో ప్రతిష్టించడంతో ప్రారంభమైన పండుగ వినాయకుని ప్రతిమని నిమజ్జనం చేయడంతో ముగుస్తుంది. అయితే…
భారత దేశం విజ్ఞాన బండాగారం. ఆ విజ్ఞానములో నుండి ఆవిర్భవించినవే పండుగలు. ప్రతి పండుగ వెనక ఓ పరమార్ధం ఉంది. ఆలోచిస్తే అర్ధం అవుతుంది. మరో రెండు రోజుల్లో మన వినాయకుడు