అదేంటి సుకుమార్ లాంటి డైరెక్టర్ ఒక మహిళా దర్శక నిర్మాతను లైవ్ లోనే కొట్టడం ఏమిటి అని అనుమానం మీకు కలగవచ్చు. అయితే అది సీరియస్గా కాదండోయ్ సరదాగా. అసలు విషయం ఏమిటంటే సుకుమార్ కుమార్తె సుకృతి ప్రధాన పాత్రలో గాంధీ తాత చెట్టు అనే సినిమా రూపొందించారు. ఈ సినిమా జనవరి 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో రచ్చబండ అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సినిమా…