వర్సటైల్ అంటే విక్రమ్‌లా గుర్తుపట్టకుండా గెటప్ మార్చనక్కర్లేదు సూర్యలా మేకోవర్ కానవసరం లేదు. జస్ట్ కథలో కొత్తదనం, నటనలో వైవిధ్యం చూపించొచ్చని ఫ్రూవ్ చేస్తున్నాడు విజయ్ సేతుపతి. ఏజ్‌కు తగ్గ సినిమాలు చేస్తూ మరో వైపు విలన్స్‌గానూ మెప్పిస్తున్నాడు ఈ స్టార్ హీరో. స్టోరీల్లో ఎక్స్‌పరిమెంట్ చేసే మక్కల్ సెల్వన్..మరో ప్రయోగానికి రెడీ అయ్యాడు. ఎప్పుడో కాలం చెల్లిపోయిన మూకీ సినిమాను తెస్తున్నాడు. Also Read : NBK 111: షాకింగ్ న్యూస్.. బాలయ్య- గోపిచంద్ మలినేని సినిమా…
భారతీయ సినీ చరిత్రలో ‘పుష్పక విమానం’ వంటి మూకీ సినిమాలు సృష్టించిన అద్భుతాలు మనకు తెలుసు, అయితే ప్రస్తుతం అంతా కమర్షియల్ సినిమాల హవా నడుస్తున్న సమయంలో మళ్ళీ అలాంటి సాహసమే చేస్తోంది ‘గాంధీ టాక్స్’ చిత్ర బృందం. విజయ్ సేతుపతి, అరవింద స్వామి, అదితి రావు హైదరీ వంటి స్టార్ నటులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను దర్శకుడు కిషోర్ పి. బెలేకర్ మాటలు లేని ఒక మూకీ చిత్రంగా మలుస్తున్నారు. Also Read…