Gandhi Jayanthi: గాంధీ జయంతి సందర్బంగా నేడు ఉదయం 10:30 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లంగర్ హౌస్ లోని బాపూ ఘాట్ లో జరిగే గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొంటారు. ఈ వేడుకల్లో భాగంగా, బాపూజీ సమాధి వద్ద పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తారు. అనంతరం బాపూ స్మారక భవనాన్ని సందర్శించి, సర్వమత ప్రార్థనల్లో పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ కూడా హాజరై, ముఖ్యమంత్రితో కలిసి వేడుకల్లో పాల్గొంటారు. Kantara Chapter1 : కాంతార చాప్టర్1…