Gandhi Jayanthi: బాపూ ఘాట్ కు సీఎం..
- బాపూజీ జయంతి సందర్భంగా
- బాపూ ఘాట్‌లో నివాళులు అర్పించినున్న సీఎం రేవంత్ రెడ్డి
- గవర్నర్ తో కలిసి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gandhi Jayanthi: గాంధీ జయంతి సందర్బంగా నేడు ఉదయం 10:30 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లంగర్ హౌస్ లోని బాపూ ఘాట్ లో జరిగే గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొంటారు. ఈ వేడుకల్లో భాగంగా, బాపూజీ సమాధి వద్ద పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తారు. అనంతరం బాపూ స్మారక భవనాన్ని సందర్శించి, సర్వమత ప్రార్థనల్లో పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ కూడా హాజరై, ముఖ్యమంత్రితో కలిసి వేడుకల్లో పాల్గొంటారు.
Kantara Chapter1 : కాంతార చాప్టర్1 ఆడియెన్స్ రివ్యూ.. ‘శెభాష్ రిషబ్ శెట్టి’
Also Read
- Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
- YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
- Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
- OTR: బీజేపీలో 25 మందికి షాక్? ఎమ్మెల్సీ టికెట్‌పై బిగ్ ట్విస్ట్!
ఇక ఈ కార్యక్రమం ముగిసాక మధ్యాహ్నం 1:30 గంటలకు ముఖ్యమంత్రి హెలికాప్టర్ లో నాగర్ కర్నూల్ జిల్లా కొండారెడ్డిపల్లెకు బయలుదేరి వెళ్తారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు స్థానికంగా ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాలకు ముఖ్యమంత్రి హాజరవుతారు. రాత్రి 10 గంటలకు ఆయన కొడంగల్ చేరుకుంటారు.
Astrology: అక్టోబర్ 02, గురువారం దినఫలాలు.. విజయదశమి రోజు ఏ రాశి వారికి ఎలా ఉందంటే..?
తాజావార్తలు
-
Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
-
YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
-
Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
-
Off The Record: ధర్మాన మంత్రాంగం.. వైసీపీలోకి గుండ ఫ్యామిలీ?
-
Off The Record: క్రాంతికి జనసేనలో నో ఛాన్స్?.. ముద్రగడ కుమార్తెపై సొంత పార్టీలో అసంతృప్తి!
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!