తెలుగు వాళ్లు చేసే ప్రతి పూజకు గణపతిని పెడుతుంటారు.. ఆది దేవుడుగా పూజిస్తారు.. ఆ తర్వాత మెయిన్ పూజను చేస్తారు.. దేవతామూర్తులలో కూడా మొదటి పూజా గణపతికి చేయడం అన్నది ఎప్పటినుంచో వస్తుంది.ఈయనను మొదటగా పూజించడం వల్ల తలపెట్టిన కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేస్తారు.. మొదటి పూజ చేయడం వల్ల కష్టాలను తీర్చడంతోపాటు మనం మొదలుపెట్టే పని ఇటువంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా జరగాలి అని వేడుకుంటూ స్వామివారిని పూజిస్తూ ఉంటారు. అయితే విఘ్నేశ్వరుడు ఇంట్లోని వాస్తు…