NASA Detects Most Powerful Gamma-Ray Bursts Close To Earth: విశ్వంలో అత్యంత శక్తివంతమైన పేలుళ్లను గుర్తించింది నాసా. అధిక శక్తితో కూడిన రేడియేషన్ అక్టోబర్ 9న భూమిని దాటినట్లు నాసా వెల్లడించింది. గామా-రే బర్స్ట్(జీఆర్బీ)గా పిలిచే ఈ పేలుళ్లు అత్యంత శక్తితో కూడుకుని ఉంటాయి. వీటిని ఫెర్మీ గామా-రే స్పేస్ టెలిస్కోప్, నీల్ గ్రెహెల్స్ స్విఫ్ట్ అబ్జర్వేటరీ, విండ్ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా జీఆర్బీ లను గుర్తించినట్లు నాసా వెల్లడించింది. ఈ గామా -…