iQOO Z10 Turbo+ 5G vs OPPO Reno 14 5G: రూ.30,000 ధర శ్రేణిలో కొత్త ఫోన్ కొనాలనుకుంటున్నవారు లేదా అప్‌గ్రేడ్ చేయాలనుకుంటున్నవారికి కెమెరా ఫీచర్లు, బ్యాటరీ, పనితీరులో మంచి ఫీచర్లున్న ఫోన్స్ కు సంబంధించి కొత్తగా రాబోతున్న iQOO Z10 Turbo+ 5G, ఇటీవలే విడుదలవుతున్న OPPO Reno 14 5G ని వినియోగదారులు పరిగణలోకి తీసుకోవచ్చు. మరి ఈ మొబైల్స్ లో ఏ మొబైల్ ఇందులో బెస్ట్..? ఏ మొబైల్ ఎందుకు కొనవచ్చు…
HONOR GT Pro: హానర్ సంస్థ తన తాజా గేమింగ్ స్మార్ట్‌ఫోన్ అయిన హానర్ GT ప్రోను చైనాలో విడుదల చేసింది. ఈ ఫోన్ అత్యాధునిక ఫీచర్లతో గేమింగ్ ప్రియులకు ప్రత్యేకంగా రూపొందించబడింది. ఈ హానర్ GT ప్రో 6.78 అంగుళాల 1.5K LTPO OLED డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్, 4320 Hz PWM డిమ్మింగ్, HDR10+ సపోర్ట్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే జర్మన్ రైన్ TUV గ్లోబల్ ఐ ప్రొటెక్షన్…
Infinix Note 50x: గేమింగ్ లవర్స్, స్టైలిష్ ఫోన్ యూజర్స్ కోసం ఇన్ఫినిక్స్ కంపెనీ బెస్ట్ ఆప్షన్‌గా ఇన్ఫినిక్స్ నోట్ 50X 5G ఇండియాలో మార్చి 27న అధికారికంగా లాంచ్ చేయబోతోంది. కంపెనీ తాజాగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. 2024 ఆగస్టులో వచ్చిన ఇన్ఫినిక్స్ నోట్ 40X 5Gకి ఇది అప్‌గ్రేడెడ్ వెర్షన్. మరి మార్చి 27న రాబోయే ఈ ఫోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు వాటి వివరాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. Read Also: Rishabh…
Realme P3 5G: రియల్‌మీ కంపెనీ భారత మార్కెట్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. అధునాతన టెక్నాలజీ, స్టైలిష్ డిజైన్, సరసమైన ధరలతో ఈ బ్రాండ్ భారత స్మార్ట్ ఫోన్స్ మర్కెట్స్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించింది. గేమింగ్ లవర్స్, కెమెరా ఫీచర్స్ యూజర్ల కోసం విభిన్నమైన స్మార్ట్‌ఫోన్లు అందుబాటులోకి తెస్తూ, మిడ్-రేంజ్ సెగ్మెంట్‌లో తన హవాను కొనసాగిస్తోంది. తాజాగా, రియల్‌మీ అత్యాధునిక ఫీచర్లతో కూడిన రియల్‌మీ P3 5G స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల…