రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ 2025 ఆరంభంలోనే బాక్సాఫీస్ గేమ్ ఛేంజ్ చేయడానికి దూసుకొస్తోంది. మరో వారం రోజుల్లో బాక్సాఫీస్ దగ్గర అసలు సిసలైన గేమ్ స్టార్ట్ కాబోతోంది. జనవరి 10న గేమ్ ఛేంజర్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్. ముందుగా లక్నోలో గ్రాండ్‌గా టీజర్ లాంచ్ ఈవెంట్ చేశారు. అక్కడి నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఇస్తూ వచ్చారు. ఇప్పటి వరకు రిలీజ్ అయినా సాంగ్స్ అన్నీ…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన తర్వాత తెలంగాణ పోలీసులు సినీ ఈవెంట్స్ విషయంలో సీరియస్ గా ఉన్నారు. తొక్కిసలాట ఘటనలో ఒక మహిళ మృతి చెందడం, ఒక బాలుడు చావు బతుకుల మధ్య ఉండడంతో ఏకంగా ఒక స్టార్ హీరోని అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది, నేషనల్ వైడ్ చర్చ జరిగింది. ఈ నేపథ్యంలోనే హైదరాబాదులో ఎలాంటి ఈవెంట్స్ చేయాలన్నా ఇప్పుడు కచ్చితంగా పోలీస్ పర్మిషన్ కావాల్సి వస్తోంది. తాజాగా గేమ్ చేంజర్ విషయంలో అయితే సినీ…
ముందు నుంచి ప్రచారం జరుగుతున్న విధంగానే గేమ్ చేంజర్ ఆంధ్ర ప్రదేశ్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగుతున్నారు. రామ్ చరణ్ తేజ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే సినిమా రూపొందింది. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా అనౌన్స్ చేసిన నాటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. నిజానికి ఈ సినిమాలో హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తూ ఉండగా సముద్రఖని, ఎస్.జె సూర్య,…
రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ చిత్రం మరికొద్ది రోజులలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే పలుసార్లు వాయిదా పడిన ఈ చిత్రాన్ని సంక్రాంతి సందర్భంగా జనవరి 10వ తేదీన 2025న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. ఇప్పటికే టీజర్ రిలీజ్ చేయగా దానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అలాగే రిలీజ్ అని పాటలకు మంచి రెస్పాన్స్ కూడా లభించింది.
మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చేసింది. ఫైనల్‌గా మరో పది రోజుల్లో బాక్సాఫీస్ దగ్గర అసలు సిసలైన గేమ్ స్టార్ట్ కాబోతోంది. జనవరి 10న గేమ్ ఛేంజర్ రిలీజ్ కానుండగా ఇప్పటికే ప్రమోషన్స్ స్సీడప్ చేశారు మేకర్స్. జనవరి 1, 2 తేదీల్లో ట్రైలర్ లాంచ్ కార్యక్రమం ఉండనుంది. ఆ తర్వాత ఏపిలోని రాజమండ్రిలో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ జనవరి 4న లేదా 5న రాజమండ్రిలో…
టాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు సోమవారం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని మంగళగిరి క్యాంపు కార్యాలయంలో కలిశారనే సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా దిల్ రాజు పుష్పగుచ్చం అందజేశారు. అయితే జనవరి 4, 5 తేదీల్లో విజయవాడలో ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిరవహించనున్నారని ముందు నుంచి ఈ మేరకు ప్రచారం జరిగింది. ఉదయం మీటింగ్ లో ఈ ఈవెంట్ పర్మిషన్స్ అలాగే ఏర్పాట్ల విషయమై పవన్ తో దిల్…
రామ్ చరణ్ తేజ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రంగం సిద్ధమైంది. దిల్ రాజు నిర్మాణంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏ సినిమా తెరకెక్కింది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రకటించిన నాటి నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా మీద హైట్ అంతకంతకు పెరుగుతూ వెళ్ళింది. ఇక తాజాగా విజయవాడలో ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ లో…
ఒకపక్క నందమూరి అభిమానులతో పాటు మరోపక్క మెగా అభిమానులు కూడా సంబరపడే న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. వాస్తవానికి ఒకప్పుడు మెగా వెర్సెస్ నందమూరి అన్నట్టుగా ఉండేది పరిస్థితి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఒకపక్క తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేయడంతో ఆయా పార్టీల అభిమానులు, మెగా నందమూరి అభిమానులు సైతం కలిసి మెలిసి ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్బికే నాలుగో సీజన్…
Unstoppable 4 : నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యహరిస్తున్న షో అన్ స్టాపబుల్ షో ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆహా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ టాక్ షోను సిద్ధం చేసింది.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఎస్.శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గేమ్ చేంజర్’ జనవరి 10న విడుదల కాబోతోంది. సంక్రాంతికి రాబోతోన్న ఈ సినిమాను శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్‌కాంప్రమైజ్డ్‌గా నిర్మించారు. ఈ మూవీలో రామ్ చరణ్ సరసన కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటించారు. ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమాలోని రామ్ చరణ్ కటౌట్ ఒకదాన్ని విజయవాడలో లాంచ్ చేశారు. Pa.Pa: జనవరి…