గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందిన భారీ పాన్ ఇండియా మూవీ ‘గేమ్ ఛేంజర్’ జనవరి 10న రిలీజ్ అయింది. ఈ సినిమా మంచి టాక్ తో దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే. భారీ అంచనాలతో సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ సినిమా భారీ ఓపెనింగ్స్‌ను రాబట్టిన సంగతి తెలిసిందే. తొలిరోజున వరల్డ్ వైడ్‌గా ‘గేమ్ చేంజర్’ చిత్రం రూ.186 కోట్ల వసూళ్లను సాధించి అందరినీ ఆశ్చర్యపరచగా మొదటి రోజు ‘నా నా…