గ్లోబల్ ఇమేజ్ మైంటైన్ చేస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తో కలిసి చేస్తున్న సినిమా ‘గేమ్ చేంజర్’. RC 15′ అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ, రామ్ చరణ్ పుట్టిన రోజున ‘ఫస్ట్ లుక్ పోస్టర్’తో పాటు ‘గేమ్ చేంజర్’గా టైటిల్ అనౌన్స్ అయ్యింది. శంకర్ తో రామ్ చరణ్ సినిమా చేస్తున్నాడు అనే అనౌన్స్మెంట్ తోనే పాన్ ఇండియా బజ్ జనరేట్…
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ బడ్జట్ పాన్ ఇండియా సినిమా ‘గేమ్ ఛేంజర్’. దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాపై అనౌన్స్మెంట్ నుంచే హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆ అంచనాలను అందుకోవడానికి శంకర్-చరణ్ అగ్రెసివ్ గా బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ లో గేమ్ ఛేంజర్ షూటింగ్ చేసారు. ఆ తర్వాత గేమ్ ఛేంజర్ షెడ్యూల్ ని డిస్టర్బ్ చేస్తూ ఇండియన్ 2 రేస్…
ట్రిపుల్ ఆర్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్. శంకర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ పై భారీ అంచనాలున్నాయి. అయితే… ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లిన మొదట్లో జెట్ స్పీడ్‌లో దూసుకుపోయింది. శంకర్ స్పీడ్ చూసి మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు కానీ ఎప్పుడైతే ఇండియన్ 2 తిరిగి పట్టాలెక్కిందో అప్పటి నుంచి గేమ్ చేంజర్ వెనక్కి వెళ్లడం స్టార్ట్ అయింది. అంతేకాదు కమల్ హాసన్ ‘ఇండియన్…
తెలుగు హీరోలు మార్కెట్ పెంచుకునే పనిలో… కోలీవుడ్ దర్శకులు చెప్పిన కథలకి ఓకే చెప్పి చాలా సార్లే చేతులు కాల్చుకున్నారు. పవన్ కళ్యాణ్ నటించిన బంగారం సినిమా నుంచి నాగ చైతన్య నటించిన లేటెస్ట్ మూవీ కస్టడీ వరకూ ఎంతోమంది తమిళ దర్శకులు… కోలీవుడ్ లో స్టార్ ఇమేజ్ ఉన్న దర్శకులు తెలుగు స్టార్ హీరోలతో సినిమా చేసి ఫ్లాప్స్ ఇచ్చారు. తెలుగు నేటివిటీకి తగ్గట్లు కథలు రాయలేకపోవడం, మన ఆడియన్స్ పల్స్ ని పట్టుకోలేకపోవడమే ఇందుకు…