అనూహ్యంగా దిల్ రాజు మరోసారి వార్తల్లోకి వచ్చాడు. తాజాగా జరిగిన మోహన్ లాల్ సినిమా L2: ఎంపురాన్ ఈవెంట్‌లో గేమ్ చేంజర్ ప్రస్తావన రావడంతో ఒక్కసారిగా ఆడియన్స్ నుంచి పెద్ద ఎత్తున అరుపులు, కేకలు వినిపించాయి. కొంతమంది గట్టిగా నవ్వేశారు. దీంతో స్టేజ్ మీద ఉన్న దిల్ రాజు కూడా నవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆయన సీరియస్ అవ్వలేక నవ్వేశాడు. కానీ కెమెరాలో మాత్రం గేమ్ చేంజర్ ఫెయిల్యూర్ అనే మాట వినగానే దిల్ రాజు నవ్వినట్టుగా…