Gam Gam Ganesha Teaser: దొరసాని సినిమాతో విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు హీరో ఆనంద్ దేవరకొండ.ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందివ్వలేకపోయినా.. ఆనంద్ కు మాత్రం మంచి అవకాశాలను అందించింది. ఇక మధ్యలో కొన్ని సినిమాలు చేసినా ఆనంద్ కు భారీ విజయాన్ని మాత్రం అందించలేకపోయాయి.