లింగంపల్లి రైల్వే స్టేషన్ సందర్శనకు వచ్చిన సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యతో చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు డా.జి రంజిత్ రెడ్డి,స్థానిక ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్ శ్రీ.ఆరికేపూడి గాంధీ, శేరిలింగంపల్లి కార్పొరేటరు రాగం నాగేందర్ యాదవ్ ఆయను మర్యాద పూర్వకంగా కలిసి సమస్యలపై చర్చించారు. రైల్వే స్టేషన్ లాంజ్‌లో సుమారు అరగంట పాటు భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం మీడియా సమావేశంలో రంజిత్‌రెడ్డి మాట్లాడారు. లింగంపల్లి పురాతన రైల్వే అండర్ బ్రిడ్జితో ప్రజలకు చాలా…