Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ ప్రస్తుతం వరుస షోలు చేస్తూ బిజీగా మారాడు. జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన సుధీర్ హీరోగా చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఇప్పటికే సుధీర్ నటించిన గాలోడు సినిమా మంచి టాక్ ను అందుకొని కలక్షన్స్ ను కూడా రాబట్టింది.
ఈవారం తెలుగులో ఆరు స్ట్రయిట్ సినిమాలు విడుదల కాబోతున్నాయి. 'మళ్ళీ రావా', 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' ప్రొడ్యూసర్ రాహుల్ యాదవ్ నక్కా నిర్మించిన 'మసూద' కూడా ఇందులో ఒకటి కావడం విశేషం.
‘జబర్దస్త్’ కమెడియన్ సుడిగాలి సుధీర్ ఆ మధ్య ‘సాఫ్ట్ వేర్ సుధీర్’ మూవీలో హీరోగా నటించాడు. దానికి రాజశేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకత్వం వహించాడు. భారీ అంచనాలతో విడుదలైన ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోయినా… సుధీర్ మాత్రం తన ప్రయత్నం మానలేదు. తాజాగా మరోసారి రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలోనే ‘గాలోడు’ సినిమా చేయబోతున్నాడు. సుడిగాలి సుధీర్ పుట్టిన రోజు సందర్భంగా బుధవారం ఈ కొత్త సినిమాకు సంబంధించిన హీరో ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల…