స్పెషల్ సాంగ్స్ లో యాక్ట్ చేయమని ఆఫర్ చేస్తే ఆమడ దూరం పరిగెత్తే వాళ్లు స్టార్ హీరోయిన్లు. అది వన్స్ అపాన్ ఎ టైమ్ మాట. కానీ జిల్ జిల్ జిగేల్ రాజా అంటూ పూజా హెగ్డే, ఊ అంటావా మామా ఊహూ అంటావా మామ అని సమంత ఆ బారియర్స్‌కు చెక్ పెట్టేశారు. చెప్పాలంటే ఈ పాటలతో విపరీతమైన క్రేజ్ వచ్చింది బ్యూటీలకు. కెరీర్ కూడా ఊపందుకుంది. టాలీవుడ్ నుండి బాలీవుడ్ రేంజ్‌కు వెళ్లారీద్దరు.…
తమిళ సంగీత దర్శకులలో జీవి ప్రకాష్ కు సెపరేట్ ఇమేజ్ ఉంది. తన మ్యూజిక్ తో జీవి ప్రకాష్ ఎన్నో సినిమాల విజయాలలో కీలక పాత్ర పోషించాడు. గతేడాది అమరన్ అలాగే లక్కీ భాస్కర్ వంటి సినిమాలతో బిగ్గెస్ట్ హిట్స్ తన ఖాతాలో వేసుకున్నాడు జీవీ. అలాగే హీరోగాను జీవి ప్రకాష్ వరుస సినిమాలలో నటిస్తున్నాడు. కాగా గతేడాది జీవి ప్రకాష్ వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంన్నాడు. తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న చిన్ననాటి స్నేహితురాలు ప్రముఖ…
ధనుష్ ఓ వైపు హీరోగా బిజీగా ఉన్నప్పటికీ మరో వైపు మెగా ఫోన్ పట్టడమే కాకుండా నిర్మాతగానూ ఫ్రూవ్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు మరో రెస్పాన్సిబులిటీని తీసుకున్నాడు. సోదరి కొడుకు పవీష్ నారాయణన్‌ను హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. నిలవుకు ఎన్ మేల్ ఎన్నదీ కోబంతో మేనల్లుడిని తెరకు చేసాడు ధనుష్. కేవలం దర్శకుడు మాత్రమే కాదు నిర్మాతగానూ రిస్క్ చేస్తున్నాడు. అల్లుడికి హిట్టివ్వాలని రైటర్, ప్రొడ్యూసర్ కూడా తానే అయ్యాడు. భారీగానే నిర్మాణంపై ఖర్చు పెట్టాడు ధనుష్. Also…
లెజండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ డివోర్స్ న్యూస్ కోలీవుడ్‌లో మాత్రమే కాదు యావత్ సినీ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది. 29 ఏళ్ల లాంగ్ మ్యారేజ్ రిలేషన్ షిప్‌కు బ్రేకప్ చెప్పింది ఈ జోడీ. జులైలో అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ పెళ్లిలో ఫోటోలకు ఫోజులిచ్చిన ఈ జంట. నాలుగు నెలలు తిరగకుండానే విడాకులు తీసుకునేంత క్లాషెస్ ఏమొచ్చాయన్నది ప్రశ్నగా మారింది. ఇద్దరి మధ్య కొరవడిన భావోద్వేగాలు, సమస్యలే బందం బీటలు వారడానికి కారణమన్నది సైరా…
నవంబర్ 14వ తేదీన రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకుల ముందుకైతే సూర్య హీరోగా నటించిన కంగువా చిత్రంతో పాటు వరుణ్ తేజ్ హీరోగా నటించిన మట్కా అనే సినిమా కూడా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ రెండు సినిమాలకు మొదటి ఆట నుంచే డివైడ్ టాక్ వచ్చింది. అయితే నిజానికి ఎక్కువగా సినిమా బాలేదనే టాక్ మాత్రమే వినిపించింది. అయితే ఈ రెండు సినిమాలలో కామన్ పాయింట్ ఏమిటంటే రెండూ పీరియాడిక్ జానర్…