Kollywood : తమిళ సెలబ్రిటీల్లో పెరుగుతున్న విడాకుల కల్చర్
- విడిపోతున్నట్లు ప్రకటించిన త్రీ పెయిర్స్
- 15 ఏళ్ల వైవాహిక జీవితానికి బ్రేకప్ చెప్పిన జయం రవి
- మ్యూజిక్ డైరెక్టర్ల లైఫ్‌లో చేదు బాణీలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లెజండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ డివోర్స్ న్యూస్ కోలీవుడ్‌లో మాత్రమే కాదు యావత్ సినీ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది. 29 ఏళ్ల లాంగ్ మ్యారేజ్ రిలేషన్ షిప్‌కు బ్రేకప్ చెప్పింది ఈ జోడీ. జులైలో అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ పెళ్లిలో ఫోటోలకు ఫోజులిచ్చిన ఈ జంట. నాలుగు నెలలు తిరగకుండానే విడాకులు తీసుకునేంత క్లాషెస్ ఏమొచ్చాయన్నది ప్రశ్నగా మారింది. ఇద్దరి మధ్య కొరవడిన భావోద్వేగాలు, సమస్యలే బందం బీటలు వారడానికి కారణమన్నది సైరా భాను లాయర్ స్టేట్ మెంట్. పగిలిన ముక్కలు తిరిగి అతుక్కోలేవంటూ ఏఆర్ రెహమాన్ తమ రిలేషన్ ఎలా ఉందో ఒక్క ట్వీట్‌తో చెప్పేశాడు.
ఈ ఏడాది ఏఆర్ రెహమాన్ మాత్రమే కాదు.. మరో టూ పెయిర్స్ కూడా డివోర్స్ న్యూస్ ఎనౌన్స్ చేసి.. కోలీవుడ్ ప్రేక్షకులకు షాక్ ఇచ్చారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఒకే ఏడాదిలో మామా అల్లుళ్లు.. ఏఆర్ రెహమాన్, జీవీ ప్రకాష్ తమ జీవిత భాగస్వాములకు బ్రేకప్ చెప్పారు. సింగర్ సైంధవితో 11 ఏళ్ల రిలేషన్‌కు ఎండ్ కార్డ్ వేశాడు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్. మ్యూజిక్‌తో ఉర్రూతలూగించే కంపోజర్స్ తమ లైఫ్‌లో చేదు బాణీలు స్వరపరుస్తున్నారు. ఇక ఎంతో అన్యోన్యంగా కనిపించే కోలీవుడ్ స్టార్ జోడీ జయం రవి, ఆర్తి డివోర్స్ న్యూస్ ఎనౌన్స్ చేసి సడెన్ షాక్ ఇచ్చారు. 15 ఏళ్ల వైవాహిక బంధాన్ని తెంచుకున్నారు ఈ పెయిర్. భార్య ఆర్తి ఇబ్బంది పెట్టడం వల్లే జయం రవి సెపరేషన్ కోరినట్లు కోలీవుడ్ టాక్.
Also Read
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
Also Read : Mollywood : బ్లాక్ బస్టర్ హిట్ తో రీ ఎంట్రీ ఇచ్చిన ‘నజ్రియా’
వీళ్లే కాదు గతంలో ధనుష్, ఐశ్వర్య, అక్కినేని నాగ చైతన్య, సమంత, అమలా పాల్, ఎఎల్ విజయ్ సెపరేషన్ న్యూస్ కోలీవుడ్ ఫ్యాన్స్‌ను బాధపెట్టాయి. ఎన్ని రోజులు రిలేషన్ షిప్‌లో ఉన్నా, ఇద్దరి మధ్య అండర్ స్టాండింగ్ లేకపోవడం, బిలీవ్ కోల్పోవడం, వర్క్‌లో పడి ఫ్యామిలీని పట్టించుకోకపోవడం, కొరవడిన ప్రేమానురాగాలు ఈ కఠిన నిర్ణయానికి కారణమౌతున్నాయన్నది కొంత మంది వాదన. ఇది ప్యూర్లీ పర్సనల్ మ్యాటర్ అని కవర్ చేసుకుంటున్నప్పటికీ సెలబ్రిటీల లైఫ్ స్టైల్‌ను ఫాలో అయ్యే ప్రతి ఆడియన్ ఇలాంటి వార్తలను జీర్ణించుకోలేకపోతున్నారన్నది వాస్తవం
తాజావార్తలు
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..