Electric Vehicles: భవిష్యత్తులో ట్రాఫిక్ శబ్దం తగ్గనుంది. మృదువైన ఎలక్ట్రిక్ శబ్దమే ఎక్కువగా వినిపించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. పెట్రోల్ బంకుల స్థానంలో చార్జింగ్ స్టేషన్లు కనిపించవచ్చు. నగరాల్లో గాలి నాణ్యత పెరిగే అవకాశం ఉంది. ఆయిల్ మార్చడం, ఎగ్జాస్ట్ రిపేర్లు చేయడం వంటి పనులు పాతకాలపు అలవాట్లుగా మారనుంది. ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ (ICE) కార్లు ఒక్కసారిగా మాయమవ్వవు కానీ, వాడకం నెమ్మదిగా తగ్గిపోయి చరిత్ర పుస్తకాలలోకి వెళ్లే అవకాశం ఉంది. భవిష్యత్తు తరాలు క్లచ్…
Alef Aeronautics : ట్రాఫిక్ జామ్ సమస్య భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద నగరాల్లోనూ ఉంది. దీనిని పరిష్కరించడానికి వివిధ ప్రయత్నాలు జరుగుతున్నాయి.