Congress: పెట్రోల్-డిజిల్ ధరలతో సామాన్యుడు ఉక్కిరిబిక్కిరి అవుతున్న తరుణంలో కేంద్రం ఇంధన ధరల్ని మార్చి 15 నుంచి రూ. 2 తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. పెట్రోల్-డిజిల్ ధరల తగ్గింపు వినియోగదారుల వ్యయాన్ని పెంచుతుందని, 27 లక్షల ద్విచక్రవాహనాలు, 58 లక్షల భారీ వాహనాలు, 6 కోట్ల కార్ల నిర్వహణ ఖర్చుల్ని తగ్గిస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. అయితే, ఈ తగ్గింపును రాహుల్ గాంధీ ఘనతగా కాంగ్రెస్ చెబుతోంది. కాంగ్రెస్ నేత నిర్వహిస్తున్న ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ ప్రభావం…
Petrol Price: ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర బ్యారెల్‌కు దాదాపు 80 డాలర్లుగా ఉంది. కొద్ది రోజుల క్రితం బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్‌కు 75 డాలర్ల కంటే తక్కువకు పడిపోయింది.
పెట్రోల్, డీజిల్ ధరలు అంటేనే భయపడే పరిస్థితి వచ్చింది.. భారత్‌లో ఆల్‌టైం హై రికార్డులను సృష్టించాయి పెట్రో ధరలు.. అయితే, కేంద్రం పన్నుల్లో కొంత కోతపెట్టింది.. అదే దారిలో కొన్ని రాష్ట్రాలు కూడా అడుగులు వేశాయి.. కానీ, ఇప్పటికీ భారత్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.100కు పైమాటే. ఈ సమయంలో పాకిస్థాన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.. పెట్రోల్ డీజిల్ ధరను భారీగా తగ్గించింది.. పెట్రోల్ రేటును లీటరుకు 18.5 పాకిస్థాన్ రూపాయిలు అంటే భారత్ కరెన్సీ…