వేసవి కాలం వస్తే అందరికీ గుర్తుకు వచ్చేది మామిడి పండ్లు. తియ్యటి మామిడి పండ్ల రుచిని ఆస్వాదించేందుకు అందరూ ఎదురు చూస్తుంటారు. నోరూరించే తియ్య తియ్యటి మామిడిపండ్లు దొరికే సీజన్ వేసవి. పసుపు రంగులో మెరిసిపోయే వాటిని చూడగానే వెంటనే తినేయాలనిపిస్తుంది.
Obesity : ప్రపంచం మొత్తాన్ని వేధిస్తోన్న ఆరోగ్య సమస్యలో ఊబకాయం ప్రధానమైంది. గత 30 ఏళ్లలో ఊబకాయం ఉన్నవారి సంఖ్య మూడు రెట్లు పెరిగింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. ఊబకాయంతో బాధపడుతున్న పెద్దల సంఖ్య రెండు బిలియన్లకు మించిపోయింది.
టీ వల్ల చర్మంలో మార్పులు వస్తాయని అందరూ చెప్పడం ర్వసాధారణమైపోయింది. అదనంగా, సూర్యరశ్మికి గురికావడం, కొన్ని రకాల చర్మ సమస్యలు కూడా చర్మం రంగులో మార్పులకు కారణం కావచ్చు. సూర్యరశ్మి చర్మ వ్యాధికి లేదా చర్మం రంగు మారడానికి కారణం కావచ్చు.
ఒక మిలియన్ కంటే ఎక్కువ మంది పిల్లలు, యువత టైప్ 1 డయాబెటిస్‌తో ప్రపంచవ్యాప్తంగా బాధపడుతున్నారని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) వెల్లడించింది. ఇంటర్నేషనల్ ఫెడరేషన్ అంచనాల ప్రకారం భారతదేశంలో అత్యధిక సంఖ్యలో టైప్ 1 డయాబెటిస్ కేసులు ఉన్నాయి. ICMR నివేదిక ప్రకారం, దేశంలో డయాబటిస్‌తో బాధపడేవారి సంఖ్య గత మూడు దశాబ్దాలలో 150% పెరిగింది. షుగర్ పేషెంట్లు ఎక్కువగా ఉన్న దేశంలో భారత్‌ది రెండో స్థానం, డయాబెటిస్‌తో బాధపడుతున్న ప్రతి ఆరవ…
మండువేసవిలో వర్షం పడితే బాగానే వుంటుంది. కానీ ఆ వర్షం బీభత్సంగా మారితే నష్టం తీవ్రత చాలా ఎక్కువగా వుంటుంది. నెల్లూరు జిల్లాలో అకాల వర్షాలు రైతులకు తీరని నష్టాన్ని కలిగించాయి. మెట్ట ప్రాంతంలో కోతకు వచ్చిన పంట నేలకొరగడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటలు కళ్ళ ముందే నేల కొరగడంతో రైతులు ఆవేదన అంతా ఇంతా కాదు. నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి, వరికుంటపాడు, ఆత్మకూరు, డక్కిలి, వెంకటగిరి ప్రాంతాల్లోఉరుములు..మెరుపులు. ఈదురు…
ఏపీలోని వేలాది దేవాలయాల సమీపంలో స్టాళ్ళ ద్వారా భక్తులకు కావాల్సిన కొబ్బరికాయలు, పసుపు, కుంకుమ, పూలు, అరటిపళ్ళు విక్రయిస్తూ వుంటారు. అయితే రేట్లు అధికంగా వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఏపీలో దేవాలయాల సమీపంలోని స్టాళ్లల్లో ధరలను కంట్రోల్ చేసేందుకు ఏపీ సర్కార్ ఫోకస్ పెట్టింది. దీనికి సంబంధించి దేవస్థానాల సమీపంలోని స్టాళ్లల్లో ధరలను నియంత్రించేలా దేవాదాయ శాఖ కమిషనర్ హరి జవహర్ లాల్ సర్కులర్ జారీచేశారు. దేవాలయ ప్రాంగణంలోని లైసెన్స్ కలిగిన షాపుల్లో ఎమ్మార్పీ…