సాధారణంగా ఒక చెట్టుకు ఒకరకం పూలు, ఒకరకం పండ్లు మాత్రమే పండుతాయి. ఒకే చెట్టుకు అనేక రకాల పండ్లు పండుతాయా అంటే అసాధ్యమని చెప్పాలి. అయితే, జెనిటిక్ ఇంజనీరింగ్ అందుబాటులోకి వచ్చిన తరువాత ప్రత్యేకమైన పద్దతుల్లో ఒకే చెట్టుకు అనేక రకాలైన పండ్లను పండించవచ్చని అంటున్నారు పెన్సిల్వేనియాలోని రీడింగ్ సిటీకి చెందిన సామ్‌వాక్ అకెన్. ఒక చెట్టుకు ఒకటి కంటే ఎక్కువ రకాలైన పండ్లను పండించడం వలన స్థలంతో పాటుగా సమయం కూడా ఆదా అవుతుందని, సీజన్‌తో…