కొన్ని రకాల ఆహారాలను మన డైట్ లో చేర్చుకోవడం ద్వారా హృదయ సంబంధిత సమస్యలను దూరంగా ఉంచవచ్చు అని నిపుణులు అంటున్నారు. అయితే ఈ హృదయ సంబంధిత సమస్యలకు ప్రధాన కారణం కొలెస్ట్రాల్.. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి తక్కువగా ఉంటే గుండెపోటు సమస్య తలెత్తే ఛాన్స్ కూడా తగ్గుముఖం పడుతుంది.