థియేటర్లలో విడుదల అవుతున్న సినిమాలకన్నా కూడా ఓటీటి సినిమాలకు మంచి డిమాండ్ ఉంది.. జనాలు ఈ మధ్య ఎక్కువగా వీటినే చూస్తున్నారు.. తక్కువ ఖర్చుతో ఇంటిల్లి పాధి కలిసి చూడొచ్చు.. ప్రతి వారం వీకెండ్ వచ్చిందంటే చాలు.. సినిమాల జాతర మొదలైనట్లే.. ఒకటి కాదు రెండు కాదు.. పదుల సంఖ్యలో సినిమాలో ఓటీటి ప్లాట్ ఫాంలలో విడుదల అవుతున్నాయి.. ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటీటిలో సినిమాల సందడి ఉంది.. ఇక ఆలస్యం ఎందుకు ఈ వారం…
ఈరోజుల్లో రూపాయి మీద ప్రపంచం నడుస్తుంది.. పుట్టుక నుంచి చావు వరకు అన్నీ కూడా పైసల్ ఉంటేనే జరుగుతున్నాయి.. డబ్బులుంటేనే మర్యాద కూడా ఉంటుంది..డబ్బు లేకపోతే మనిషిని కనీసం మనిషిగా కూడా చూడడం లేదు..ప్రస్తుతం రాత్రి పగలు అని తేడా లేకుండా చాలా మంది డబ్బులు సంపాదించడం కోసం చాలా కష్టపడుతున్నారు. ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా లైఫ్ లో మంచిగా ఎదగాలని చాలా కష్టపడుతుంటారు. కానీ ఎంత డబ్బు సంపాదించినా కూడా చేతిలో మిగలడం లేదు…
భాగ్యనగరంలోని ముస్లిం సంఘాలు బంద్ కు పిలుపునిచ్చారు. పాతబస్తీలో మసీదు, కమిటీలు, మత పెద్దలతో పోలీసులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. తమకు నిరసనలు తెలిపేందుకు అనుమతి ఇవ్వాలని ముస్లిం సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దీంతో ముందస్తుగా పాతబస్తీలో భారీగా భద్రతను కట్టుదిట్టం చేశారు. రంగంలోకి రాపిడ్ యాక్షన్ ఫోర్స్ దిగింది. చార్మినార్ పరిసరాల్లో భారీగా పోలీసులు మోహరించారు. నుపుర్ శర్మ మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా గత శుక్రవారం ప్రార్థనలు చేసిన…
మాఘమాసం అన్ని శుభకార్యాలకు శుభుసూచకం. లలితా దేవి ఈ మాసంలోనే జన్మించింది. సూర్యుడు, సరస్వతీదేవి పుట్టింది కూడా ఈ నెలలోనే. ఈ మాసానికి అది దేవత కేతువు. మాఅఘము అంటే పుణ్యం ఇచ్చేదని అర్థం. ఈ నెలలో చేసే పారాయణం ఎంతో శుభదాయకం. నువ్వులు దానం చేసిన వారికి అన్ని శుభాలు కలుగుతాయి. సముద్ర స్నానం చేయడం ఈ నెలలో ఎంతో మంచిది.
గత వారం పదహారు చిత్రాలతో సందడి చేసిన ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈ శుక్రవారం మరో రెండు చిత్రాలను స్ట్రీమింగ్ చేయబోతోంది. అందులో ఒకటి స్ట్రయిట్ తెలుగు సినిమా ‘ఒక చిన్న విరామం’ కాగా, మరొకటి తమిళ అనువాద చిత్రం ‘విక్రమార్కుడు’. సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ మూవీ ‘ఒక చిన్న విరామం’లో పునర్నవి భూపాలం, గరిమ, నవీన్ నేని ముఖ్యపాత్రలు పోషించారు. దీన్ని స్వీయ దర్శకత్వంలో సుదీప్ చెగూరి నిర్మించారు. కథ విషయానికి వస్తే బిజినెస్…