శుక్రవారం అంటే మహాలక్ష్మి వారం అని పిలుస్తారు.. అందుకే ఈరోజు అమ్మవారి కటాక్షం కోసం అమ్మవారిని ప్రత్యేకంగా పూజిస్తారు.. లక్ష్మీదేవి చల్లని చూపు ఉన్న కుటుంబం సిరి సంపదలతో సంతోషంగా ఉంటుందని విశ్వసిస్తారు.. అందుకే అమ్మవారి అనుగ్రహం కోసం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.. అయితే అమ్మవారి అనుగ్రహం ఎప్పటికి మీపై ఉండాలంటే మాత్రం ఇలా చెయ్యాల్సిందే.. అదేంటో ఒకసారి వివరంగా తెలుసుకుందాం.. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం తెల్లవారుజామున ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా చెప్పాలంటే లక్ష్మీ…
వీకెండ్ వస్తుందంటే చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.. అందులో థియేటర్లలో కన్నా ఓటిటీ ప్లాట్ ఫామ్ లలో ఎక్కువగా విడుదల అవుతున్నాయి.. ఈ వారం సందడి కాస్త ఎక్కువగానే ఉందని చెప్పాలి.. సినీ ప్రియులకు ఇది గుడ్ న్యూస్ చెప్పాలి.. ఈ వారం ఏకంగా 29 సినిమాలు ఓటీటీ లో సందడి చేయనున్నాయి.. మూవీ లవర్స్ మాత్రం ఓటీటీల్లో కొత్త సినిమా/వెబ్ సిరీసులు ఏమొచ్చాయా? ఎప్పుడూ చూసి ఆనందిద్దామా అని తెగ ఆరాట పడతారు.. అలాంటి వారికి…
అక్టోబర్ 6 శుక్రవారం రాశి ఫలాలు.. ఏ రాశివారికి ఎలా ఉందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. మేషం.. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.వ్యాపారమున ఒత్తిడి పెరుగుతుంది. బంధు మిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి.పుణ్య క్షేత్ర దర్శనం చేసుకుంటారు.. వృషభం.. నూతన వ్యాపారాలు ప్రారంభించిన లాభాలు అందుకుంటారు. జీవిత భాగస్వామితో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగులకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.. ఆర్థిక లాభాలు మెరుగ్గా ఉంటాయి.. మిథునం.. ఈరోజు…
శుక్రవారం అంటే మహాలక్ష్మికి చాలా ఇష్టమైన రోజు… ఈరోజు అమ్మవారిని భక్తి శ్రద్దలతో పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని నిపుణులు అంటున్నారు.. ఇక ఆర్థిక సమస్యలు రాకుండా ఆర్థికంగా బాగా ఉండాలి అంటే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పనిసరి.లక్ష్మీదేవిని పూజించడం వల్ల సుఖసంతోషాలు, ఐశ్వర్యం, ఆస్తి, ధన ప్రాప్తి వంటివి కలుగుతాయి. మరి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడం కోసం ఎటువంటి పరిహారాలు పాటించాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ఈరోజు ఉదయాన్నే నిద్రలేచి..స్నానం చేసిన తర్వాత గులాబీ రంగు దుస్తులను…
శుక్రవారం అంటే లక్ష్మీ వార్ అంటారు.. ఈరోజు నియమాలతో పూజలు చేస్తే అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.. శుక్రవారం శుక్రుడికి చెందినదిగా పరిగణించబడుతుంది. ప్రతి ఒకరి జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉంటే శుక్రవారాల్లో కొన్ని పనులు చేయడం ద్వారా శుక్రుడు బలపడి లాభాలను పొందవచ్చు. మీరు లక్ష్మీ దేవి అనుగ్రహం పొందాలంటే, శుక్రవారం రోజున కొన్ని రకాల పనులు చేయాల్సిందే.. అవేంటో వివరంగా తెలుసుకుందాం.. ప్రతి శుక్రవారం నాడు ఇంటిని పరిశుభ్రతతో ఉంచుకోవాలి.. అలాగే అమ్మవారిని…
Do These Remedies on Friday to Lakshmi Devi for Huge Money: సనాతన ధర్మంలో వారంలోని ఏడు రోజులూ ఏదో ఒక దేవుడు లేదా దేవతకి అంకితం చేయబడింది. ఈ క్రమంలో శుక్రవారం లక్ష్మీదేవి పూజకు అంకితం చేయబడింది. శుక్రవారం రోజున లక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా ఆరాధిస్తే.. మీ కోరికలన్నీ నెరవేరుతాయని సనాతన ధర్మంలో చెప్పబడింది. శుక్రవారం నాడు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి 3 ప్రత్యేక చర్యలు ఉన్నాయి. ఈ చర్యలు చేయడం ద్వారా లక్ష్మీదేవి…
Money Plant Remedies On Friday: ఇంట్లో సంపద, ఆనందం మరియు శ్రేయస్సు పొందడానికి జ్యోతిషశాస్త్రంలో అనేక చర్యలు ఇవ్వబడ్డాయి. అదే సమయంలో వాస్తు శాస్త్రంలో ఆనందం మరియు శ్రేయస్సు పొందడానికి అనేక మొక్కలు ఉంటాయి. కొన్ని మొక్కలను ఇంట్లో సరైన దిశలో నాటినా లేదా పెట్టినా వ్యక్తి ఆదాయాన్ని పెంచుతాయి. ఇంట్లో మనీ ప్లాంట్‌ను నాటడం మీరు చాలా ఇళ్లలో చూసి ఉంటారు. అయితే మనీ ప్లాంట్ నాటితే సరిపోదు. దానికి సంబంధించిన కొన్ని విషయాలపై…
శుక్రవారం అంటే లక్ష్మీదేవి అమ్మవారికి చాలా ఇష్టమైన రోజూ.. అందుకే ప్రతి పనిని బాగా ఆలోచించి చెయ్యాలని నిపుణులు చెబుతున్నారు.. ఒక వ్యక్తి జీవితంలోకి ఆనందం, శ్రేయస్సు, సంపద, కీర్తి అనేవి లక్ష్మిదేవి దయతోనే చేకూరుతాయి.. లక్ష్మీదేవిని ఆరాధించడానికి, ఆమె అనుగ్రహం పొందడానికి శుక్రవారమే ఉత్తమమైన రోజు. లక్ష్మీదేవి ఆశీర్వాదం పొందే వ్యక్తులు తమ జీవితంలో ఎలాంటి ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోరని చెబుతారు. అందుకే శుక్రవారం లక్ష్మీదేవిని పూజిస్తారు. కానీ కొన్ని కారణాల వల్ల లక్ష్మిదేవి కోపంగా…
అందరు లక్ష్మి దేవి అనుగ్రగం పొందాలని అనుకుంటారు.. అప్పుడే డబ్బులకు లోటు ఉండదని అంటున్నారు..అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఎన్నో రకాల పూజలు పరిహారాలు నోములు వ్రతాలు ఆచరిస్తూ ఉంటారు.. కొన్ని రకాల పూజలు చేస్తే అమ్మవారి అనుగ్రహం పొందవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.. ఎలా పూజిస్తే మంచి ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. ప్రతిరోజు సాయంత్రం ఆవ నూనెతో దీపం వెలిగించి అందులో 2 లవంగాలు వేయాలి. ఈ దీపాన్ని తలుపుకు రెండు వైపులా ఉంచాలి.…