Home
Foxconn
Foxconn News
-
Nara Lokesh: మంత్రి నారా లోకేష్‌తో ఫాక్స్‌కాన్ ప్రతినిధుల భేటీ
ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఫాక్స్‌కాన్ సంస్థ ముందుకొచ్చింది. సోమవారం ఫాక్స్‌కాన్ ప్రతినిధులతో భేటీ అయిన మంత్రి నారా లోకేష్.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉ్న అవకాశాలను వివరించారు. వి లీ నేతృత్వంలోని ఫాక్స్‌కాన్ సీనియర్ ప్రతినిధి బృందంతో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. -
Foxconn : భారత్‌లో రూ.1200కోట్ల పెట్టుబడులు పెట్టనున్న తైవాన్ కంపెనీ
Foxconn : తైవాన్ అతిపెద్ద కంపెనీ ఫాక్స్‌కాన్ భారతదేశానికి కొత్తేమీ కాదు. ఆపిల్ అతిపెద్ద తయారీదారు ఫాక్స్‌కాన్ భారతదేశంలో తన పట్టును మరింత బలంగా స్థాపించడానికి ప్రయత్నిస్తోంది. -
Manufacturing in India: మోడీ బర్త్ డే రోజు రెండు గుడ్ న్యూస్‌లు.. చైనా స్థానాన్ని భర్తీ చేయనున్న భారత్
Manufacturing in India: సెమీకండక్టర్ విషయాలలో దేశాన్ని స్వావలంబనగా మార్చే ప్రయత్నాలు విజయవంతం కావడం ప్రారంభించాయి. చాలా విదేశీ కంపెనీలు భారతదేశం కోసం భారీ ప్రణాళికలను సిద్ధం చేశాయి. -
Foxconn Investment: గుడ్ న్యూస్.. తెలంగాణంలో 400మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్న ఫాక్స్‌కాన్
Foxconn Investment: ఆపిల్ అతిపెద్ద సరఫరాదారు ఫాక్స్‌కాన్ డైరెక్టర్ల బోర్డు తెలంగాణలో 400 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టాలన్న నిర్ణయాన్ని ఆమోదించింది. ఫాక్స్‌కాన్ ఈ చర్య తెలంగాణలో పెద్ద ఎత్తున ఉపాధిని సృష్టిస్తుందని చెబుతున్నారు. -
Foxconn-Vedanta Deal: వేదాంతకు షాక్ ఇచ్చిన ఫాక్స్‌కాన్.. కారణం చెప్పకుండానే డీల్ బ్రేక్
భారత్‌ను సెమీకండక్టర్ల తయారీ కేంద్రంగా మార్చే దిశగా ముందుకు సాగుతున్న నేపథ్యంలో.. తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్‌తో కంపెనీ కుదుర్చుకున్న డీల్ బ్రేక్ అయింది. -
Vedanta-Foxconn: వేదాంత- ఫాక్స్‌కాన్ మధ్య చీలిక వచ్చిందనే వార్తలకు చెక్.. సెమీకండక్టర్ ప్లాంట్ కోసం కొత్త దరఖాస్తు
వేదాంత మరియు ఫాక్స్‌కాన్ మధ్య సంబంధాలలో చీలిక వచ్చిందని ఒక రోజు క్రితం ఊహాగానాలు వచ్చాయి. ఈ సంస్థల మధ్య సంబంధం ఎప్పుడైనా ముగిసిపోవచ్చన్నారు. అందుకు ఫాక్స్‌కాన్ కొత్త భాగస్వామి కోసం వెతకడం ప్రారంభించింది అని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు బయటకు వచ్చిన వార్త ఈ ఊహాగానాలన్నింటికీ తెరపడింది. వేదాంత-ఫాక్స్‌కాన్ వెంచర్ 40-నానోమీటర్ నోట్ టెక్నాలజీ కింద ప్రభుత్వానికి కొత్త సెమీకండక్టర్ అప్లికేషన్‌ను దాఖలు చేసింది. -
Foxconn EV Factory: భారత ఈవీ మార్కెట్‌లోకి ప్రవేశించనున్న ఆపిల్ ఐఫోన్ తయారీ కంపెనీ
Foxconn EV Factory: ఫాక్స్‌కాన్ త్వరలో భారత ఎలక్ట్రానిక్ మార్కెట్‌లోకి ప్రవేశించవచ్చు. ఆపిల్ ఐఫోన్‌ను తయారు చేయడంలో పేరుగాంచిన ఫాక్స్‌కాన్ కంపెనీ త్వరలో భారత ఈవీ మార్కెట్‌లోకి కూడా ప్రవేశించవచ్చు. -
KTR : కొంగరకలాన్‌లో ఫాక్స్‌కాన్ ప్లాంట్‌కు భూమి పూజ చేసిన మంత్రి కేటీఆర్
KTR : తెలంగాణ సర్కార్ అభివృద్ధే ప్రధానంగా దూసుకుపోతుంది. దీంతో అంతర్జాతీయ కంపెనీలు విశ్వనగరం హైదరాబాదులో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఈ క్రమంలోనే మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీలో ప్రపంచంలోనే అత్యంత ప్రఖ్యాతిగాంచిన సంస్థ ఫాక్స్‌కాన్ తెలంగాణలో తయారీ యూనిట్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. -
Foxconn: బెంగళూర్‌లో భారీ ధరతో భూమి కొనుగోలు చేసిన ఐఫోన్ మేకర్..
Foxconn: తైవాన్ కు చెందిన ఎలక్ట్రానిక్స్ దిగ్గజం, ఐఫోన్ మేకర్ ఫాక్స్‌కాన్ బెంగళూర్ శివారులో భారీ ధరతో భూమిని కొనుగోలు చేసింది. ఏకంగా 13 మిలియన్ డాలర్లను( సుమారు రూ.106 కోట్లు) వెచ్చించి నగర శివారులో భూమిని కొనుగోలు చేసింది. చైనా నుంచి తన ఉత్పత్తిని విస్తరించాలని ఫాక్స్ కాన్ భావిస్తుంది. దీంతో ఈ సంస్థ భారత్ లో పెట్టుబడులు పెడుతోంది. ఫాక్స్‌కాన్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద కాంట్రాక్ట్ ఎలక్ట్రానిక్స్ తయారీదారు, ఆపిల్ ఐఫోన్ల ప్రధాన అసెంబ్లర్. -
Business : తక్కువ ధరకే ఎయిర్ ప్యాడ్స్.. తెలంగాణలో మరో ఫ్యాక్టరీ..!
వరల్డ్ లోనే అతిపెద్ద కాంట్రాక్ట్ ఎలాక్ట్రానిక్స్ తయారీదారు, యాపిల్ ఐఫోన్ మేకర్ ఫాక్స్ కాన్ భారత్ లో మరో ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనుంది.
తాజావార్తలు
-
Bill Gates: ఏఐతో బిలియన్ మంది ప్రాణాలు పోయే ప్రమాదం! బిల్ గేట్స్ తీవ్ర హెచ్చరిక
-
Houthi War: సౌదీకి పాకిస్తాన్ దూరం.. అండగా నిలుస్తున్న ఫ్రాన్స్!
-
Minister Seethakka : సీతక్క కీలక ప్రకటన.. అక్టోబర్ 25 నుంచి తెలంగాణలో ‘హ్యామ్’ రోడ్లు
-
World Cup 2027: వన్డే వరల్డ్ కప్ 2027పై గంభీర్ మాస్టర్ ప్లాన్.. హార్దిక్, బుమ్రా కష్టమే..!
-
Nara Lokesh: నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్.. ఫార్మా దిగ్గజాలకు మంత్రి లోకేష్ ఆహ్వానం..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!