తిరుపతి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. చంద్రగిరి మండలం భాకరాపేట కనుమ రహదారిలో కంటైనర్ లారీ బీభత్సం సృష్టించింది. కనుమ దారిలో వస్తున్న కారు, బైకును కంటైనర్ లారీ అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కంటైనర్ కారుపై పడిపోవడంతో కారులోని నలుగురు దుర్మరణం పాలయ్యారు.
Bakhtiarpur Car Accident: బీహార్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. భక్తియార్‌పూర్- బీహార్‌షరీఫ్ రోడ్డులోని మానసరోవర్ పంప్ సమీపంలో స్కార్పియో, ట్రక్కు ఢీకొన్న ఘటనలో నలుగురు వ్యక్తులు స్పాట్ లోనే మరణించారు.
Meghalaya Landslide : మేఘాలయలోని తూర్పు ఖాసీ హిల్స్ జిల్లాలో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీని ప్రభావంతో నలుగురు చనిపోయారు. ఇందులో 70 ఏళ్ల వృద్ధుడి మృతదేహం లభ్యమైంది.
Uttarpradesh : ఉత్తరాఖండ్‌లోని పితోర్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇక్కడ పెళ్లికి వచ్చిన అతిథులతో నిండిన వాహనం కాలువలో పడింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు.