హైదరాబాద్‌లో ఫార్ములా-ఈ నగరవాసులకు సరికొత్త అనుభూతిని పరిచయం చేస్తూ హుసేన్‌సాగర్ తీరప్రాంతం ఫార్ములా కార్లతో కొత్త కళను సంతరించుకుంది.ట్రాక్‌పై కార్లను వాయువేగంతో పరుగులు పెట్టించారు.
Formula E Car Racing: దేశంలోనే తొలిసారిగా ఫార్ములా ఈ-కార్ రేసింగ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు హైదరాబాద్ 2023లో ఆతిథ్యాన్ని ఇవ్వబోతోంది. ఇప్పటికే ఎఫ్ఐఏ ఫార్ములా ఈ వరల్డ్ ఛాంపియన్‌షిప్ ప్రతినిధులతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ �