ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకుడు, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఆదివారం తన పాత రోజులను గుర్తుచేసుకున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ 'స్కామ్'లో తనను అరెస్టు చేసిన సమయంలో.. ఈడీ తన బ్యాంక్ ఖాతాను స్తంభింపజేసిందని, ఈ కారణంగా అప్పు చేయాల్సి వచ్చిందన్నారు.
Malla Reddy: బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి మల్లారెడ్డికి మరో షాక్ తగిలింది. శామీర్ పేట్ మండలంలోని బొమ్మరాసిపేట పెద్ద చెరువు ఎఫ్‌టీఎల్‌లో నిర్మించిన కాపలా గోడను అధికారులు కూల్చివేశారు.
వ్యవసాయం చెయ్యాలంటే పొలం ఉంటే సరిపోదు.. దున్నడానికి కాడి ఎడ్లు ఉండాలి.. బాగా స్థోమత ఉన్నవాళ్ళు పెద్ద పెద్ద వ్యవసాయ పనిముట్లు లేదా ట్రాక్టర్ వంటి వి ఉండాలి.. ఇవి లేకుండా వ్యవసాయం చెయ్యడం సాధ్యం కాదు.. కానీ ఓ రైతన్న సాధించి చూపాడు.. ట్రెండ్ కు తగ్గట్లు తెలివికి పని పెట్టాడు.. అంతే ఏముంది టివిఎస్ ఎక్సెల్
జాబ్ చెయ్యడం వల్ల వచ్చే జీతం సరిపోక చాలా మంది పొదుపు పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు.. మరికొంత మంది రిస్క్ అయిన పర్వాలేదని బిజినెస్ చేస్తున్నారు.. ఇక కొంత మందు వ్యవసాయం చేస్తూ ఔరా అనిపించేలా లాభాలను అందుకుంటున్నారు.. అందుకే రైతులు గ్రేట్ అంటున్నారు.. దేశాన్ని పాలించే రాజు అనే చెప్పాలి.. తాము పండిం�
పెరేడ్ గ్రౌండ్ లో వీళ్ళకన్న పెద్దగా మీటింగ్ పెట్టాం. మాకు ఇవన్నీ కొత్త కాదు.. వాళ్ళు మా పార్టీ లో ఉన్న కొందరు బలమైన నేతలను తీసుకోవచ్చు..పోతే కొంత మంది పోతారు… తప్పు బట్టేది ఏమి లేదంటూ మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రభుత్వాన్ని కూల్చుతామని బిజెపి నేతలు విర్రవీగడం అహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు
రచ్చబండ వేదికగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చే ప్రతి హామీని 2023లో అధికారం లోకి రాగానే నెరవేరుస్తామని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. వేములవాడ మున్సిపల్ పరిధిలోని తిప్పపూర్లో రచ్చబండ కార్యక్రమం జరిగింది. కాంగ్రెస్ నేతలు అది శ్రీనివాస్ తదితరులతో కలసి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయ�
సంకలో పిల్లాడ్ని పెట్టుకుని సంతంత వెతికరాట ఈసామెత విన్నారా.. ఓ నెక్లెస్ వ్యవహారంలో కూడా అచ్చం ఇలానే జరిగింది. నిన్న డైమెండ్ నెక్లెస్ పోయిందంటూ ఓ మాజీ రాజ్యసభ సభ్యుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కాగా ఇంట్లోనే ఆ డైమండ్ నెక్లెస్ దొరకడంతో.. పోలీసులక
యాసంగి పంట కొంటారా…కొనరా… సీదా అడుగుతున్నాం అని మంత్రి హరీష్ రావు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో యాసంగిలో పండేది దొడ్డు వడ్లు. కేంద్ర ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని ఎండగడుదాం. పంజాబ్ రాష్ట్రానికి ఒక నీతి.. తెలంగాణ రాష్ట్రానికి ఒక నీతా అని అడిగారు. రైతు చట్టాలు రద్దు రైతుల విజయం..రైతుల పోరాటం తో కేంద్రం దిగ