Children Begging In Delhi video Viral: ప్రతిరోజు సోషల్ మీడియాలో చాలానే వైరల్ కంటెంట్ కనబడుతుంది. తాజాగా కొందరు విదేశీయులు భారతదేశ పర్యటనకు వచ్చారు. అయితే వారు ఢిల్లీ నగరంలో ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నారు. విదేశీయులు ఢిల్లీలోని ప్రాంతాలను తిరుగుతున్న సమయంలో వారు ప్రయాణిస్తున్న ఆటోను కొందరు చిన్నారులు వెంబడించారు. అలా వెంబడించిన చిన్నారులు విదేశీయులను డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయడం వీడియోలో గమనించవచ్చు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఓ విదేశీయుడు…
తాజాగా పాకిస్తాన్ దేశంలోని కరాచీ నగరంలో ఉగ్రవాదులు ఆత్మహుతి దాడికి శుక్రవారం పాల్పడ్డారు. ఈ దాడిలో ముఖ్యంగా విదేశీయులు ప్రయాణిస్తున్న వాహనాన్ని లక్ష్యంగా చేసుకొని దాడి జరిగింది. ఈ సంఘటనలో సూసైడ్ బాంబర్ తో పాటు మరో ఇద్దరు ఉగ్రవాదులు మరణించినట్లు అక్కడ స్థానిక మీడియా తెలిపింది. లాంధీలోని మన్సేరా కాలనీలో ఈ సంఘటన చోటుచేసుకుంది. Also read: Prakash Goud: బీఆర్ఎస్‌కు మరో షాక్.. కాంగ్రెస్ పార్టీలోకి ప్రకాశ్ గౌడ్ ఈ దాడి జరిగిన సమయంలో…
Dumka Gangrape Case : జార్ఖండ్‌లోని దుమ్కాలోని హన్స్‌దిహా పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం (మార్చి 1) అర్థరాత్రి స్పానిష్ మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ విషయమై బాధిత మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు దుమ్కా ఎస్పీ తెలిపారు.