ఫుట్‌బాల్ క్రీడా ప్రపంచంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. స్పెయిన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు క్రీడాకారులు దుర్మరణం చెందారు. లివర్‌పూల్ ఫార్వర్డ్ డియోగో జోటా (28), అతడి సోదరుడు ఆండ్రీ (26) ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు.
పెరూలో జరిగిన ఫుట్‌బాల్ మ్యాచ్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. చిలాకాలో రెండు దేశీయ క్లబ్‌లు జువెటాడ్ బెల్లావిస్టా-ఫామిలియా చోకా మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ తొలి అర్ధభాగం జరుగుతుండగా, భారీ వర్షం ప్రారంభమైంది. దీంతో.. రిఫరీ ఆటను నిలిపివేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో.. ఆటగాళ్లు మైదానం నుండి వెళ్లిపోతుండగా.. పిడుగు పడింది.
Indonesia Footballer Dies after hit by lightning: ఇండోనేషియాలో కనీవినీ ఎరుగని విషాదం చోటుచేసుకుంది. మైదానంలో ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడుతుండగా పిడుగుపాటుకు గురై ఓ క్రీడాకారుడు మృతి చెందాడు. వెస్ట్ జావాలోని బాండుంగ్‌లోని సిలివాంగి స్టేడియంలో ఈ విదారకమైన సంఘటన జరిగింది. ఆదివారం (ఫిబ్రవరి 11) మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది చూసిన అందరూ కన్నీటిపర్యంతం అవుతున్నారు. వివరాల ప్రకారం.. ఎఫ్‌బీఐ సబంగ్, బాండుంగ్…
శృంగారం చేసేందుకు.. తన సాక్స్ లో కండోమ్ ను దాచి పెట్టాడు. కట్ చేస్తే.. మ్యాచ్ హాఫ్ టైం ముగిసిన వెంటనే పని చేసుకొని వచ్చాడు. ఇంతకీ అతను ఎవరో కాదు.. ఇజ్రాయిల్ కు చెందిన ప్రముఖ పుట్ బాల్ ప్లేయర్ ఫెలిక్స్ హల్ఫోన్.