Swiggy: ఇకపై రైళ్లలో స్విగ్గీ ఫుడ్ డెలివరీలు చేయనుంది. ఈ మేరకు స్విగ్గీ, ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC)తో ఒప్పందం కుదుర్చుకుంది. రాబోయే ఆరు నెలల్లో 59కి పైగా రైల్వే స్టేషన్లలో తమ సేవలను విస్తరించాలని యోచిస్తోంది. మార్చి 12 నుంచి బెంగళూరు, భువనేశ్వర్, విశాఖపట్నం, విజయవాడ రైల్వే స్టేషన్లలో ఆహారాన్ని డెలివరీ చేయనున్నారు. IRCTC చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ కుమార్ జైన్, స్విగ్గీ ఫుడ్ మార్కెట్‌ప్లేస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్…