Honeymoon: పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ప్రత్యేకమైన క్షణం. ఇంట్లో ఉత్సాహం, కొత్త కలలు, ఆత్మీయుల సందడి, రుచికరమైన విందు – ఇవన్నీ ఆ వేడుకను మరింత అందంగా మార్చుతాయి. సాధారణంగా పెళ్లికి వచ్చే అతిథులకు గౌరవం ఇవ్వడం, వారికి రుచికరమైన భోజనం వడ్డించడం ఆనవాయితీగా ఉంటుంది. అయితే ఇటీవల ఓ పెళ్లిలో జరిగిన వింత సంఘటన సోషల్ మీడియాలో సంచలనం రేపింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ సంఘటనలో, పెళ్లి విందును అతిథుల…