Road Accident: ఓవర్ స్పీడింగ్ కారణంగా హైదరాబాద్ లోని బహుదూర్ పుర్ నుంచి ఆరంఘర్ వెళ్లే కొత్త ప్లైఓవర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మైనర్లు ప్రాణాలు కోల్పోయారు. బహదూర్ పూరాకు చెందిన మైనర్లు మాస్ ఖాద్రీ, మహ్మద్ అహ్మద్, మరో బాలుడు బైక్‌పై ఆరంఘర్ వైపు వెళ్తుండగా శివరాంపల్లి సమీపంలో ఈ ఘటన జరిగింది. బైక్ అధిక వేగంతో ముందుకు దూసుకుపోవడంతో అదుపు తప్పి ముందుగా ఎలక్ట్రిక్ పోల్‌ను ఢీ…
అనకాపల్లి ఫ్లైఓవర్ ప్రమాదంపై నేషనల్ హైవే అథారిటీకి నిపుణుల కమిటీ నివేదిక చేరింది. ప్రమాదానికి గల కారణాలు,నిర్మాణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచించారు ఎక్స్ పార్ట్స్. అయితే గడ్డర్ లను సరిగా కనక్ట్ చేయకపోవటం వల్లే ప్రమాదం జరిగిందని కమిటీ తేల్చింది. ఆంధ్ర యూనివర్సిటీ సివిల్ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్ నిపుణుల బృందం విచారణ చెప్పటింది. అయితే ఇప్పుడు నిర్మాణ సంస్థ నిర్లక్ష్యంను ఈ నివేదిక బయట పెట్టింది. అన్ని గడ్డర్ లను కలుపుతూ క్రాస్ గడ్డర్స్ వేయాల్సి ఉంది.…